siva
June 10, 2018 MOVIES
969
చాలా చాలా హాట్, చెప్పలేనంత హాట్ ఫొటోను పోస్టు చేసింది నటి ఇలియానా. తన ఫొటోగ్రాఫర్ కమ్ బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని ప్రస్తుతం ఫిజిలో విహరిస్తోంది ఈ నటీమణి. ఫిజీ బీచ్ అందాల గురించి చెబుతూ, అక్కడ దిగిన ఫొటోలను, తన బాయ్‌ఫ్రెండ్ తీసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఫిజీ తీరాల్లో సర్ఫింగ్ వరల్డ్ క్లాస్ అనుభవం అని అంటోంది ఇలియానా. ఇక్కడ సర్ఫింగ్ చేశారంటే.. ఫిజిని ప్రేమించేస్తారని …
Read More »
rameshbabu
June 10, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
2,287
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభ కోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న తాజాగా 300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి అంటూ తెలుగు గేట్ వేలో ప్రముఖ జరలిస్టు,ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కథనం మీకోసం ..ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని …
Read More »
bhaskar
June 10, 2018 CRIME
915
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మయూర్ పాన్ హౌస్ యజమానికి సంబంధించిన పలు సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. కాగా, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేందర్ వర్మ లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పాన్‌లో మత్తు మంది కలిపి ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఆ యువతి ఉపేందర్ వర్మపై ఫిర్యాదు చేయడంతో.. …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH
811
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా …
Read More »
bhaskar
June 10, 2018 MOVIES
1,301
బుల్లితెరపై ఇటీవల కాలంలో రొమన్స్ సీన్స్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయాయి. మితి మీరిన వల్గర్ పంచ్‌లతో.. హాస్యాన్ని అప హాస్యం చేసేలా బుల్లితెర యజమానులు పాటిస్పెంట్స్‌కు రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కుటుంబం బుల్లితెర ప్రోగ్రామ్స్‌కు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో సుధీర్ – రేష్మీ, రవి – శ్రీముఖి ఇలా జంటలపై బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మర జంట …
Read More »
bhaskar
June 10, 2018 ANDHRAPRADESH, POLITICS
741
పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల …
Read More »
rameshbabu
June 10, 2018 MOVIES, SLIDER
926
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .తాజాగా ఆమె మెగా కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ సరసన ప్రముఖ దర్శకుడు ఎ కరుణాకరన్ నేతృత్వంలో వస్తున్నా తేజ్ ఐ లవ్యూ అనే మూవీలో నటిస్తుంది . ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న శనివారం జరిగింది.ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .ఈ వేడుకలో నటి అనుమప …
Read More »
KSR
June 10, 2018 NATIONAL, SLIDER, TELANGANA
789
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 10 గంటలకు ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌లో 18,138 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించగా మొత్తం 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లు మాత్రమే ఉన్నాయి. ర్యాంకులను results.jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. JEE అడ్వాన్స్‌డ్-2018 ర్యాంకర్లు …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,140
ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వరలో చంద్రబాబునాయుడుకు ఊహించని షాక్ తగలనుందా బిసి సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేదతీరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి త్వరలోనే సదరు …
Read More »
bhaskar
June 10, 2018 ANDHRAPRADESH, POLITICS
1,063
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం పేరుతో ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుపాటు బీజేపీతో కలిసి ఏపీని పాలించిన చంద్రబాబు, చివరకు ఏపీలో టీడీపీపై వ్యతిరేక భావన నెలకొనడంతో.. ఆ వ్యతిరేకతను బీజేపీపై …
Read More »