siva
June 9, 2018 ANDHRAPRADESH
1,050
ఆంధ్రప్రదేశ్ లో విభజన కష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్రయాణించిన వాతావరణం వేడి మాత్రం తగ్గలేదు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాలన ఎలా ఉంది? ప‌్రజలు ఆయనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటిపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. …
Read More »
rameshbabu
June 9, 2018 ANDHRAPRADESH, SLIDER
651
పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి …
Read More »
siva
June 9, 2018 ANDHRAPRADESH
634
టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …
Read More »
bhaskar
June 9, 2018 MOVIES
697
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటారు. ఒకదారిలో వెళుతున్న పక్షులు కాబట్టి పలకరించుకోకుండా ఎలా ఉంటాయి..? మంచి స్నేహంతో ఉండటం, సన్నిహితులతో మెలగడం వారికి అలవాటే. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. జనాలకు ఎక్కువ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సాన్నిహిత్యం గురించి చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..! టాలీవుడ్‌లో …
Read More »
bhaskar
June 9, 2018 MOVIES
731
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వరూపం పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడీగా పూజాకుమార, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతోపాటు, హింది, తమిళ్ భాషల్లో …
Read More »
siva
June 9, 2018 ANDHRAPRADESH
831
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్‌పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు …
Read More »
KSR
June 9, 2018 SLIDER, TELANGANA
818
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు …
Read More »
KSR
June 9, 2018 LIFE STYLE, SLIDER
1,488
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అయితే వర్షాకలంలోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. see also:ఇది నిజమేనా..!! కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం.. మొదటగా వర్షాకలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఆకు కూరలు …
Read More »
bhaskar
June 9, 2018 ANDHRAPRADESH, POLITICS
1,012
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ మోడల్‌గా మార్చేసింది. అమరావతిని అభివృద్ధి పేరిట సింగపూర్ కంపెనీలకు అమాంతం రాసేశారు. భూమి, వసతులు, పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాలను ఏపీ ప్రభుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అసలు విషయానికొస్తే.. రాజధాని అమరావతి ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాయి. …
Read More »
admin
June 9, 2018 VIDEOS
3,691