KSR
June 7, 2018 SLIDER, TELANGANA
856
టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.సభ్యులుగా సరోజ్‌పాండే, భుబనేశ్వర్‌కాలిత, రవిప్రకాష్‌వర్మ, ఎస్సార్ …
Read More »
siva
June 6, 2018 MOVIES
1,450
Srireddy Bold Interview Promo | Dharuvu TV https://youtu.be/zpzgL_UtKxc
Read More »
KSR
June 6, 2018 POLITICS, SLIDER, TELANGANA
785
కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ నేతలపై ఇప్పటికే ప్రజలు చీత్కరించుకుంటుండగా…నల్గొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు పంచ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దేశమంతటా మెచ్చుకుంటుంటే… కాంగ్రెస్ నేతలు అర్థరహిత విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు . రైతుబంధు పథకాన్ని విమర్శించే ముందు జానారెడ్డి, కోమటిరెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన-రైతు బంధు పథకం కింద పంటల పెట్టుబడి …
Read More »
KSR
June 6, 2018 POLITICS, SLIDER, TELANGANA
675
కాంగ్రెస్ పార్టీకి చేరికలు అచ్చిరావడం లేదు. ఏకంగా మాజీ ఎంపీ నిర్వహించిన కార్యక్రమాన్ని బహిష్కరించారు. పార్టీలో కీలక నేత చేరికను బాయ్ కాట్ చేయడం కలకలంగా మారింది. ఇలాంటి పరిణామాలకు వేదికంగా మారింది వేములవాడ కాంగ్రెస్. బీజేపీకి చెందిన నాయకుడు ఆదిశ్రీనివాస్ చేరికను ఏఐసీసీ సభ్యులుగా వున్న కొనగాల మహేశ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకింది. ఇవ్వాళ, వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం …
Read More »
rameshbabu
June 6, 2018 MOVIES
923
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు .ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం చేస్తున్న బాధితులకు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుల నుండి భారీ స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలు కమల్ హాసన్ ,రజనీ కాంత్ బాధితులను పరామర్శించి మద్దతుగా నిలిచారు.వీరి జాబితాలోకి చేరారు విజయ్ సేతుపతి .మంగళవారం …
Read More »
KSR
June 6, 2018 POLITICS, SLIDER, TELANGANA
705
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతులు లభించాయి.కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి.ఈ రోజు దేశ రాజధాని డిల్లీ లో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ఈ అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావులు హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు …
Read More »
KSR
June 6, 2018 NATIONAL, POLITICS, SLIDER
849
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి ఊహించని షాక్ తగిలింది . రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన తేల్చి చెప్పిది.‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు …
Read More »
siva
June 6, 2018 MOVIES
910
రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్ హీరో అయ్యాడు తమిళ హీరో హీరో విజయ్. తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇందులో బాగంగానే ఆర్థిక సాయం చేశాడు. మంగళవారం రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. మళ్లీ అభిమానుల హడావుడి లేకుండా తూత్తుకుడి నుండి …
Read More »
siva
June 6, 2018 ANDHRAPRADESH
877
ఏపీలో వైసీపీ ఎంపీల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారు విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి …
Read More »
rameshbabu
June 6, 2018 ANDHRAPRADESH, SLIDER
1,106
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »