rameshbabu
May 31, 2018 MOVIES, SPORTS
1,432
బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …
Read More »
siva
May 31, 2018 MOVIES
1,161
ప్రముఖ దర్శక, నిర్మాత విక్రమ్ భట్ రూపొందించిన మాయ వెబ్ సిరీస్ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. మాయా2కు విక్రమ్ స్వీక్వెల్‌గా రూపొందించడమే కాకుండా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియాల్ గోర్, లీనా జుమానీ కీలక పాత్రలను పోషించారు. మాయ2 ట్రైలర్‌లోని గోర్, లీనా ముద్దు సన్నివేశాలు కాకపుట్టిస్తున్నాయి. హాట్ హాట్‌గా ఉన్న ట్రైలర్‌పై సినీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. మాయా2 ట్రైలర్‌ను ఇంటర్నెట్, సోషల్ మీడియా …
Read More »
KSR
May 31, 2018 MOVIES, SLIDER
710
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్ స్వయంగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల …
Read More »
bhaskar
May 31, 2018 MOVIES
713
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. అయితే, ఈ చిత్రాన్ని టాలీవుడ్ బఢా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని నిర్మాతగా పేరొందిన దిల్ రాజు.. ఇటీవల వరుస సక్సెస్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ …
Read More »
rameshbabu
May 31, 2018 INTERNATIONAL, SLIDER, TELANGANA
1,982
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని …
Read More »
siva
May 31, 2018 CRIME, TELANGANA
1,050
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి …
Read More »
bhaskar
May 31, 2018 ANDHRAPRADESH, POLITICS
860
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »
siva
May 31, 2018 MOVIES
807
బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ షో సందడి మొదలు కానుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 1 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్ 2 పై టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్ …
Read More »
KSR
May 31, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,217
కనిపించని కుట్రల వెనుక పల్లె కన్నీరు పెడుతున్నదంటూ నాలుగేండ్ల కిందటిదాకా గోరటి ఎంకన్న రాసిన పాటను ఊరూరా పాడుకొన్నం. నీళ్లులేక.. పొలాలను పడావు పెట్టి పట్నంమొకం పట్టి పోయెటోళ్లతో ఎర్రబస్సులు నిండిపోయేటివి. రోడ్లుండవు.. నీళ్లు రావు.. కరంటు ఉండదు.. ఓట్ల పండుగొస్తె మాత్రం కాంగ్రెసోళ్లు.. తెలుగుదేశపోళ్ల కార్లు పొలోమని దుమ్మురేపుకొంటూ వచ్చేటివి. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఐదేండ్లపాటు అడ్రస్ లేకుండా పోయెటోళ్లు.. ఏ పని గురించి ఎవరినైనా అడగాలంటే.. ఆఫీసు …
Read More »
siva
May 31, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,002
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం …
Read More »