KSR
May 29, 2018 SLIDER, TELANGANA
927
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ తమ వేగాన్ని పెంచాయి.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ని గెలిపించాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపి పార్టీ తమ వేగాన్ని పెంచింది.రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిన బీజేపీ..కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ …
Read More »
KSR
May 29, 2018 MOVIES, SLIDER, TELANGANA
711
తెలంగాణ వంటకాలకు పలువురు ప్రముఖ సినీ నటులు ఫిదా అయ్యారు.ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో కొంతమంది ప్రముఖ సినీనటులు ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా, ప్రిన్స్, బెనర్జీ, హేమా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అభిమానులను అలరించారు. తెలంగాణ వంటకాల రుచులంటే చాలా ఇష్టమని …
Read More »
KSR
May 29, 2018 SLIDER, TELANGANA
821
‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతినెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు …
Read More »
KSR
May 29, 2018 SLIDER, TELANGANA
760
‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు రైతులకు 2 లక్షల రూపాయల …
Read More »
KSR
May 29, 2018 MOVIES, SLIDER
751
లెజెండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. ఈ సినిమా విజయవంతంగా దూసుకపోతోంది. అటు కొంతమంది విమర్శిస్తున్నా.. ప్రశంసలతోపాటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన ప్రముఖ నటి కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం …
Read More »
KSR
May 29, 2018 SLIDER, TELANGANA
654
సంక్షేమం, అభివృద్ధి అజెండాలుగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో అన్నివర్గాలు అభివృద్ధి సాధించాలనేదే తమ ఆశయమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపైన మంత్రి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోపాటు, నగరం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కులపైన ఈ సమావేశంలో మంత్రి వాటి పురోగతిని తెలుసుకున్నారు. దండు మల్కాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి …
Read More »
rameshbabu
May 29, 2018 SLIDER, TELANGANA
799
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు …
Read More »
rameshbabu
May 29, 2018 MOVIES, SLIDER
989
సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ కాలా .ప్రస్తుతం ఈ మూవీ విడుదల కోసం ఒక్క భారతదేశంలోనే కాదు ఏకంగా ప్రపంచం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా ఆయనకు అభిమానులున్నారు .అయితే ప్రస్తుతం రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెల్సిందే . ఈ క్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్య కావేరి …
Read More »
rameshbabu
May 29, 2018 MOVIES, SLIDER
1,026
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదోక పోస్టుతో తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటారన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె ఒక పోస్టు పెట్టారు .ఈ క్రమంలో ఒక హార్ట్ ..ఒక ఆత్మ..మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను ..అంతే కాకుండా మీకోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఒక తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత అంటూ అకీరా …
Read More »
rameshbabu
May 29, 2018 MOVIES, SLIDER
1,173
ఇండస్ట్రీ లో కథానాయకులు ,కథానాయకిలు డేటింగ్ లవ్ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా బాలీవుడ్ నుండి హాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఆ జాబితాలోకి చేరారు .ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటుడు నిక్ జోనాన్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి .ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆమె కొన్ని రోజుల క్రితం లాస్ …
Read More »