KSR
May 26, 2018 SLIDER, TELANGANA
608
రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు …
Read More »
KSR
May 26, 2018 TELANGANA
664
జిల్లాలో జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి అజ్మీరా చందూలాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజనల్ కేంద్రాలలో కూడా …
Read More »
KSR
May 26, 2018 SLIDER, TELANGANA
1,031
మంత్రి కేటీఆర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. మాట ఇస్తే..అందుకు తగిన రీతిలో ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ పనికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …
Read More »
bhaskar
May 26, 2018 ANDHRAPRADESH, POLITICS
1,010
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్‌లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా …
Read More »
rameshbabu
May 26, 2018 ANDHRAPRADESH, SLIDER
931
ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? …
Read More »
bhaskar
May 26, 2018 ANDHRAPRADESH, POLITICS
804
2019లో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం చంద్రబాబే 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడదారులు పట్టడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లేనన్నారు. ఇలా అయితే, జగన్ …
Read More »
rameshbabu
May 26, 2018 ANDHRAPRADESH, SLIDER
821
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …
Read More »
bhaskar
May 26, 2018 MOVIES
896
రమణ దీక్షితులపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతున్నారంటూ పేట్రేగి పోయారు. అంత భయం లేకుండా పోయిందా..? అంటూ రమణ దీక్షితులపై కోపోద్రిక్తులై పోయారు. అసలు ఎవడు అతను..? అంటూ చింతులు తొక్కిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటా అనేశారు. రమణ దీక్షితులను బొక్కలోకి తోసి నాలుగు తంతే.. అన్ని నిజాలు వస్తాయంటూ మంత్రి …
Read More »
bhaskar
May 26, 2018 MOVIES
789
మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది. అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున …
Read More »
bhaskar
May 26, 2018 MOVIES
872
యువ సామ్రాట్ నాగార్జున ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోన, అలాగే, నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మల్టీస్టార్ చిత్రంలో ను నటిస్తున్నారు. అయితే, రామ్‌గోపాల్ వర్మ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని జూన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం తాను మరిచిపోలేని …
Read More »