KSR
May 24, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
624
తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 20 ఏళ్ల క్రితమే వద్దనుకున్నానని టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యంమని అయన స్పష్టం చేశారు.ఈ రోజు తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అయన ప్రసంగించారు.నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని అన్నారు . ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి …
Read More »
rameshbabu
May 24, 2018 ANDHRAPRADESH, SLIDER
918
ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …
Read More »
rameshbabu
May 24, 2018 ANDHRAPRADESH, SLIDER
1,038
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల ,పారిశ్రామిక వేత్తల మద్దతు భాగానే లభిస్తుంది.అందులో భాగంగా కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు . రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు .తాజాగా విశాఖ పట్టణానికి …
Read More »
KSR
May 24, 2018 SLIDER, TELANGANA
677
వచ్చే నెల 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమౌతోంది. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి… వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ …
Read More »
KSR
May 24, 2018 POLITICS, SLIDER, TELANGANA
859
కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి …
Read More »
rameshbabu
May 24, 2018 NATIONAL, SLIDER
838
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా …
Read More »
KSR
May 24, 2018 TELANGANA
953
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ,నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను `దరువు` వెబ్‌సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్‌రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. దరువు ఎండీ కరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.డిజిటల్ జర్నలిజం, సోషల్ మీడియాలో `దరువు` ప్రత్యేకత తన దృష్టికి వచ్చిందని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో …
Read More »
bhaskar
May 24, 2018 MOVIES
878
మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త వచ్చినా సెన్షేషన్ అవుతుంటుంది. సెన్షేషన్ అవ్వాలనే కొన్ని వార్తలు అలా వస్తుంటాయ్. తన ప్రేమకు మెగా ఫ్యామిలీనే అడ్డు అంటూ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. అయితే, సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరో వారసులుగా చాలా మంది వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అందులో మెగా హీరోలు ప్రత్యేకం. లెక్కకు మించి మెగా …
Read More »
rameshbabu
May 24, 2018 ANDHRAPRADESH, SLIDER
799
ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …
Read More »
bhaskar
May 24, 2018 MOVIES
816
రాథికా ఆప్టేపై వైరల్ న్యూస్..!! అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హీరోయిన్లలో రాథికా ఆప్టే ఒకరు. అటువంటి రాథికా ఆప్టేకు బ్లడ్ క్యాన్సర్ అంటూ ఇటీవల కాలంలో ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది. రాథికా ఆప్టే బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాదపడుతోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకే ఆమె బయట కనిపించడం లేదని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది. …
Read More »