KSR
May 20, 2018 LIFE STYLE, NATIONAL, SLIDER, TELANGANA
1,250
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి భగ్గుమన్నాయి.ప్రస్తుతం పెట్రోల్ ,డీజిల్ ధరలు ఏ రోజు పెంచుతున్నారో..ఏ రోజు తగ్గిస్తున్నారో..తెలియడం లేదు. రోజువారీ ధరల సమీక్షతో ఆయిల్ కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి . తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 35 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.80.76 ఉండగా, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.45గా ఉంది. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే గరిష్ఠంగా లీటరు …
Read More »
KSR
May 20, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,009
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా సాధన కోసం ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన అభిమానులు మంత్రి లోకేష్ గురించి అడుగ్గా..లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. …
Read More »
siva
May 20, 2018 MOVIES
1,749
సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుందని చెప్పొచ్చు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను కియరాకు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మహేష్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ రేంజ్ క్రేజ్ సంపాదించిన అమ్మడు నెట్ …
Read More »
KSR
May 20, 2018 POLITICS, TELANGANA
908
70సంవత్సారాల పాలనలో మొదటిసారి అగ్రవర్ణాల గడప తొక్కిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు. సమైక్యాంధ్ర రాష్ట్రం లో అత్యధికంగా పాలించిన మా రెడ్డి ల పాలన లో, పాలించిన నాయకులే అభివృద్ధి చెందిండ్రు కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ కూడా పురోగతిని సాధించలేదు , కేవలం పాలించిన ముఖ్యమంత్రులు , మంత్రులు వారి కుటుంబాలే పురోగతి చెందినారు.ఇన్నేళ్ల పాలనలో పేద రెడ్డి , పేద రెడ్డి గానే , బలిసిన …
Read More »
siva
May 20, 2018 MOVIES
942
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మా దరువు.కామ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభకాంక్షలు. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ సీనిమా మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తారక్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదల చేసిన …
Read More »
bhaskar
May 20, 2018 MOVIES
676
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రాంతాలన్నీ తిరిగేలా రూట్ మ్యాప్ తయారు చేయమని తమ పార్టీ నేతలను ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆదేశించారు. అయితే, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జత కట్టిన జనసేనాని.. ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా చంద్రబాబు అసలూ రూపం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. చివరకు టీడీపీకి …
Read More »
bhaskar
May 20, 2018 MOVIES
678
నట రుద్రుడు ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ శనివారం విడుదలై సీని విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. అయితే, ఈ చిత్రానికి అరవింద సమేత అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. వీర రాఘవ అనేది ఉప శీర్షిక. అయితే, దర్శకుడు పూరి తెరకెక్కించిన టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ద్వారా తన అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. …
Read More »
bhaskar
May 20, 2018 MOVIES
832
స్టార్ హోదా అనేది చాలా సింపుల్‌గా రాదనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాను అనుభవిస్తున్న వారంతా.. ఒకప్పుడు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదిగిన వారే. ఆ లిస్టులో సన్నీ లియోన్ కూడా ఒకరు. చిన్నప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అనుభవిస్తోంది. నూతన నటీనటులకు ఆదర్శంగా నిలుస్తోంది. కష్టపడితే సాధించలేనిదీ ఏమీ లేదంటూ …
Read More »
rameshbabu
May 20, 2018 SLIDER, SPORTS
1,024
ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఈ రోజు ఆదివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి ఎస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ అప్పజెప్పాడు.ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్లంకెట్ బరిలోకి దిగుతున్నారు అని తెలిపాడు అయ్యర్.
Read More »
bhaskar
May 20, 2018 MOVIES
808
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన త్రిష అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. అయితే, అనతి కాలంలోనే త్రిష పరిస్థితి రివర్స్ అయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు స్టార్ హీరో స్థాయిలో ఉన్న కుర్ర హీరోలతో నటించిన త్రిషి చివరకు ఫిఫ్టీ ప్లస్ దాటిన సీనియర్ హీరోల పక్కన నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం …
Read More »