rameshbabu
May 16, 2018 SLIDER, TELANGANA
1,226
అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని …
Read More »
siva
May 16, 2018 ANDHRAPRADESH
1,049
తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది …
Read More »
siva
May 16, 2018 ANDHRAPRADESH
943
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ను బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »
KSR
May 16, 2018 ANDHRAPRADESH, NATIONAL
914
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ …
Read More »
KSR
May 16, 2018 SLIDER, TELANGANA
1,065
టీ న్యూస్ ఎండీ ,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధ పడుతోన్న ఓ పసికందు చికిత్సకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ₹ 2 లక్షలు మంజూరు చేశారు. ఈమేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసీని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆ పసికందు తండ్రి, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తిరుపతి నాయక్ కు అందించారు. 3 రోజుల క్రితం జన్మించిన …
Read More »
bhaskar
May 16, 2018 ANDHRAPRADESH, POLITICS
943
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు ఫోన్..! విల విలా విలపించిన మంత్రి అఖిల ప్రియ..! కారణం తెలిస్తే షాక్..!! కాగా, మంగళవారం మధ్యాహ్నం సమయంలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగి 55 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. మిగతా ఈత రాని …
Read More »
KSR
May 16, 2018 SLIDER, TELANGANA
1,010
అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో …
Read More »
KSR
May 16, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,086
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి గ్రామాల్లో అపూర్వ స్పందన వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . ఖమ్మంలోని తిరుమలాపాలెం మండలం తెట్టెలపాడులో ఈ రోజు మంత్రి రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ… కౌలురైతులను గుర్తించడం అసాధ్యమన్నారు. పంటసాయం పొందిన రైతులు కౌలు ధర తగ్గించాలని ఆయన సూచించారు. అలాగే పట్టాదారు పాసుబుక్‌ను తాకట్టుపెట్టాలని ఏ బ్యాంకైనా …
Read More »
rameshbabu
May 16, 2018 NATIONAL, SLIDER
961
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం . …
Read More »
siva
May 16, 2018 ANDHRAPRADESH, CRIME
1,068
గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …
Read More »