KSR
May 12, 2018 SLIDER, SPORTS
1,717
ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.అయితే మొదటగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లకు గాను …
Read More »
KSR
May 12, 2018 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
953
భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …
Read More »
KSR
May 12, 2018 ANDHRAPRADESH, SLIDER
1,605
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం వచ్చే నెలలోనే …
Read More »
bhaskar
May 12, 2018 ANDHRAPRADESH, POLITICS
1,138
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జలీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …
Read More »
rameshbabu
May 12, 2018 SLIDER, TELANGANA
1,086
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »
KSR
May 12, 2018 NATIONAL, POLITICS, SLIDER
865
ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …
Read More »
KSR
May 12, 2018 TELANGANA
1,420
వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ రైతుబంధు చెక్కుల పంపిణీలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు .రైతుబంధు చెక్కుల పంపిణీలో భాగంగా నేడు పర్వతగిరి మండలంలో పర్యటిస్తున్నారు. మండలంలోని రావూరు గ్రామంలో చెక్కుల పంపిణీ నిమిత్తం వెలుతుండగా దుక్కి పనులు చేసుకుంటున్న రైతును గమనించి అధికారుల ద్వారా రైతు వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ … స్థానిక తహసీల్దార్ సహయంతో ఆ రైతు పెద్దపెల్లి నర్సయ్య పట్టా పాసుపుస్తకాన్ని,రైతుబంధు చెక్కును …
Read More »
bhaskar
May 12, 2018 ANDHRAPRADESH, POLITICS
1,047
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో పక్క జగన్ పాదయాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేతల నుంచి కార్యకర్తల వరకు ఎక్కువ సంఖ్యలో వైసీపీ …
Read More »
KSR
May 12, 2018 SLIDER, TECHNOLOGY
1,625
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ప్యానా సోనిక్ ఇండియా కంపెనీ సరికొత్తగా పి95 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.3,999. ఈ ఫోన్ లో ఫేస్ అన్ లాక్, వాయిస్ రికగ్నిషన్ వంటి అద్భుతమైన సదుపాయాలను కంపెనీ కల్పించింది .ఈ ఫోన్ గోల్డ్, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది. మంచి డిజైన్, చక్కని పనితీరుతో ఈ ఫోన్ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందన్న …
Read More »
bhaskar
May 12, 2018 MOVIES
1,210
హీరోయిన్లను కమిట్‌మెంట్ పేరుతో పక్కలోకి రమ్మని పిలిచే అలవాటు సినిమా రంగంలో ఉందని, అయితే ఈ సమస్య కేవలం ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ సినిమా ఇండస్ర్టీలోను ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కాగా, ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిధిగా వచ్చిన తమన్నా కార్యక్రమం అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ సినీ ఇండస్ర్టీపై పలు ఆసక్తికర …
Read More »