KSR
May 10, 2018 SLIDER, TELANGANA
936
అభినవ నేత్రి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహానటి”. ఈ సినిమా నిన్న( బుధవారం మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సినిమా పై …
Read More »
KSR
May 10, 2018 SLIDER, TELANGANA
788
దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంటల పెట్టుబడి పథకం ‘రైతుబంధు’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మం డలంలోని శాలపల్లి- ఇందిరానగర్ ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ పథకం ద్వరా రైతుకి పెట్టుబడి కింద ఎకరాకి రూ.8వేలు ఇస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలు పాస్ పుస్తకాలు, …
Read More »
KSR
May 10, 2018 TELANGANA
1,045
టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నేత గుడి వంశీధర్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కలిశారు.ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకేళ్తు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటు..రాష్ట్ర స్థాయిలో గుర్తింపు …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
1,729
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న రైతు బంధు పథకం అమలుకు కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లి గ్రామం చరిత్రాత్మక వేదికగా నిలువబోతున్నది. తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం సాయం కోసం రాష్ట్ర రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
912
కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ సీ ఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేలు ఆర్థిక సాయమిస్తున్నం.కాళేశ్వరం నీళ్ళు ఈ ఏడాది చివర మెదక్ …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
700
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్ఎంసీలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ …
Read More »
rameshbabu
May 9, 2018 SLIDER, TELANGANA
798
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు బుధవారం బీర్కూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నుండి బయలు దేరి వెళ్లారు .ఈ క్రమంలో మార్గం మధ్యలో కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆపారు . కాన్వాయ్ ను ఆపి మరి ఈ ఏడాది సమయానికే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడమే …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
1,089
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల నుండి చేపడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇప్పటికే వివిధ పార్టీ లనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అందులోభాగంగానే రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు …
Read More »
rameshbabu
May 9, 2018 SLIDER, SPORTS
1,424
ఇటివల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ అండ్రూ టై నాలుగు ఓవర్లు వేసి మొత్తం ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ టీం భారీ స్కోరు సాధించకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు టై .అయితే ఇందులో షేర్ చేసేది ఏముందని ఆలోచిస్తున్నారా .. అయితే ఆ …
Read More »
rameshbabu
May 9, 2018 ANDHRAPRADESH, SLIDER
1,083
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. …
Read More »