KSR
May 6, 2018 MOVIES, SLIDER
1,764
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా గతనెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకేల్లుతుంది..అయితే ఈ సినిమాలో పెంచల్ దాస్ పాటిన ‘దారి చూడు దుమ్మూ చూడు మామ’ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.హిప్ హాప్ తమీజా సమకూర్చిన స్వరాలు సంగీత ప్రియులను కట్టిపడేశాయి. ఈ సాంగ్ ఫుల్ వీడియోను తాజాగా విడుదల …
Read More »
siva
May 6, 2018 ANDHRAPRADESH
1,088
ఏపీలో తెలుగు తమ్ముళ్ల మద్య సఖ్యత లేదని మరోసారి రుజువైయ్యింది. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో …
Read More »
KSR
May 6, 2018 MOVIES, SLIDER
1,054
ఇటీవల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. భరత్ అనే నేను సినిమా రిలీజ్‌కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్..తాజాగా మరోసారి అదే ప్రదేశానికి …
Read More »
KSR
May 6, 2018 NATIONAL, POLITICS, SLIDER
1,087
మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు . బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు …
Read More »
KSR
May 6, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,628
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు తయారైందని రాజకీయవర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే…నేనంటే నేను సీఎం అభ్యర్థిని అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న తీరుతో జనాలు నవ్వుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సిన …
Read More »
KSR
May 6, 2018 POLITICS, SLIDER, TELANGANA
822
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై గుడ్డి ద్వేషంతో ఆయన్ను ఇరకాటంలో పెట్టాలనే కుట్రతో ఓటుకునోటు కుట్రకు దిగి అడ్డంగా బుక్ అయిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన ఎత్తుగడల కోసం ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చేరువ అయిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ ఆ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆయనకు కాంగ్రెస్ చుక్కుల చూపించడం మొదలుపెట్టింది. …
Read More »
rameshbabu
May 5, 2018 SLIDER, SPORTS
1,375
ఐపీల్ సీజన్లో బ్యాటింగ్ కు పెట్టిన పేరు రాయల్ ఛాలెంజర్స్ అఫ్ బెంగుళూరు అని సంగతి క్రికెట్ ప్రేమికులకు తెల్సిందే .అయితే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో చివరి వరస బ్యాట్స్ మెన్స్ రాణించడంతో నూరు పరుగులను దాటడమే కాకుండా ఏకంగా నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది బెంగుళూర్ …
Read More »
KSR
May 5, 2018 TELANGANA
899
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. Attended & …
Read More »
rameshbabu
May 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,082
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,అతని తనయుడు వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ ,జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ డీఎస్ఎన్ రాజు,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజ్,మండలి ప్రధానకార్యదర్శి శంకర్ రావులతో పాటుగా వేల మంది భారీ …
Read More »
rameshbabu
May 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,024
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో మహిళల గురించి కురిపించిన హామీల్లో ప్రధానమైనది ఆయనోస్తేనే బాగుంటది ..ఆయన హాయంలోనే ఆడబిడ్డల తల్లిదండ్రులు గుండె మీద చేతులేసుకొని నిద్రపోయారు అంటూ ఒక వీడియోను వైరల్ చేసింది టీడీపీ పార్టీ .అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ హాయంలోనే ముఖ్యంగా టీడీపీ నేతల చేతుల మీదుగానే ఆడవారిపై ఎన్నో అఘత్యాలు జరిగాయి . రోజుకోకటి చొప్పున అత్యాచారం జరిగాయి .అయితే ఇటివల రాష్ట్ర రాజధాని …
Read More »