rameshbabu
May 4, 2018 ANDHRAPRADESH, SLIDER
950
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ,జనసేన భాగస్వామ్యంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో మాత్రమే అధికారాన్ని పీఠాన్ని దక్కించుకుంది .అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటూ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అయిన ఇలపావులూరి మురళీ మోహన రావు గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి …
Read More »
KSR
May 4, 2018 NATIONAL, POLITICS, SLIDER
1,075
ఈ నెల 12 న జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ …
Read More »
rameshbabu
May 4, 2018 ANDHRAPRADESH, SLIDER
923
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో స్థాపించిన కొత్త పొలిటికల్ పార్టీ “జనసేన”.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఇటు తెలుగు తమ్ముళ్ళు అటు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు .అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మూత పడుతుందా అనే అంశం గురించి అటు ఏపీ ఇటు …
Read More »
siva
May 4, 2018 ANDHRAPRADESH
1,163
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనలో నిందితుడైన వృద్ధుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు …
Read More »
rameshbabu
May 4, 2018 SLIDER, TELANGANA
1,058
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు కష్టం వస్తే అది ముఖ్యంగా తనకు తెలిస్తే ఎలా స్పందిస్తారో అందరికి తెల్సిందే .అవసరమైతే ఓఎస్డీ ద్వారా లేకపోతే తనే స్వయంగా వెళ్లి వారి సమస్యను పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూసే వరకు నిద్రపోరు . తాజాగా నంగునూర్ గ్రామానికి చెందిన సుద్దాల ఎల్లవ్వ(70) అనే మహిళ కు తేదీ 01 .05.2018 మంగళవారం …
Read More »
rameshbabu
May 4, 2018 ANDHRAPRADESH, SLIDER
1,116
ఏపీలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు .ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబుగా అందరికి సుపరిచతం .అయితే ఎంపీ మాగంటి బాబు చింతలపూడి గ్రామంలో నిర్వహించిన టీడీపీ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు . ఆ సమయంలో మాగంటి బాబు ఆ యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది .దీంతో …
Read More »
siva
May 4, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,177
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ రంగు పులుముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో …
Read More »
KSR
May 4, 2018 TELANGANA
787
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రం కావాలని 60ఏళ్ల కోరిక అ జిల్లా ప్రజాలది అని.. అది నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాల పోయాయి.. అక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు ,ఆందోళను చేసిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016 …
Read More »
rameshbabu
May 4, 2018 MOVIES, SLIDER, TELANGANA
965
ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …
Read More »
rameshbabu
May 4, 2018 ANDHRAPRADESH, SLIDER
933
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ దెబ్బ తగులుతుంది .రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించిన విషయం మరిచిపోకముందే తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి . తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ …
Read More »