rameshbabu
April 28, 2018 SLIDER, TELANGANA
973
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒకపక్క అధికారక కార్యక్రమాల్లో,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెల్సిందే .అయితే తాజాగా మంత్రి కేటీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను “మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు …
Read More »
bhaskar
April 28, 2018 ANDHRAPRADESH, POLITICS
878
అవును, కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా …
Read More »
rameshbabu
April 28, 2018 SLIDER, TELANGANA
874
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రో.కోదండ రాం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారబాద్ లో సరూర్ నగర్ లో ఆయన ఇటివల ప్రకటించిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ప్రో కోదండ రాం తీసుకున్న తాజా నిర్ణయం పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది . అందులో భాగంగా కోదండ …
Read More »
rameshbabu
April 28, 2018 MOVIES, SLIDER
1,307
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నటి శ్రీరెడ్డి ల వివాదం ఇండస్ట్రీను ఎంతగా ప్రభావితం చేసిందో మనందరికీ విదితమే .ఒకానొక సమయంలో ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది .అయితే పవన్ ,శ్రీరెడ్డి వివాదం గురించి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ను స్పందించమని విలేఖర్లు అడగ్గా ఏమన్నారో ఒక లుక్ వేద్దామా .. హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు శనివారం తిరుమల తిరుపతి …
Read More »
rameshbabu
April 28, 2018 MOVIES, SLIDER, VIDEOS
1,287
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ మొటమొదటి సారిగా దర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య .అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ మూవీను వచ్చే నెల నాలుగో తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది . దేశభక్తి నేపథ్యంలోవస్తున్న ఈ మూవీకు సంబంధించిన తాజా టైలర్ ను చిత్రం యూనిట్ విడుదల …
Read More »
rameshbabu
April 28, 2018 ANDHRAPRADESH, SLIDER
1,113
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వీ రాఘవ్ యాత్ర అనే సరికొత్త మూవీను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ మూవీలో వైఎస్సార్ పాత్రలో స్టార్ హీరో మమ్ముట్టీ నటిస్తుండగా వైఎస్ విజయమ్మ పాత్రలో నటించేది ఎవరో వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి . అందులో భాగంగా ఇటివల సిరిస్ గా విడుదలై ఒక్క టాలీవుడ్ …
Read More »
KSR
April 28, 2018 TELANGANA
752
సివిల్స్ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్ …
Read More »
bhaskar
April 28, 2018 SPORTS
2,081
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్మిత్‌లను ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా ఆస్ర్టేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించిన విషయం. దీంతో వారిద్దరూ ఐపీఎల్ – 2018 సీజన్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత కొందరు మాజీ క్రికెటర్లు వార్నర్, స్మిత్‌లపై విమర్శల వర్షం కురిపించగా.. మరికొందరు మాత్రం సానుభూతి చూపారు. see also : మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!! …
Read More »
KSR
April 28, 2018 SLIDER, TELANGANA
941
సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా అండర్ పాస్ ల నిర్మాణంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా హైటెక్ సిటీ సమీపంలో రూ.25 కోట్లుతో నిర్మించిన మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తామని అన్నారు.రూ.23 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టామని… …
Read More »
rameshbabu
April 28, 2018 ANDHRAPRADESH, SLIDER
1,340
నేటి ఆధునిక పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు అని అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ ..ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2011లో …
Read More »