siva
April 21, 2018 ANDHRAPRADESH
1,069
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …
Read More »
KSR
April 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
954
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …
Read More »
siva
April 21, 2018 MOVIES
1,552
తెలుగు హీరోయిన్లకు గుర్తింపు లభించడం లేదని, వేషాల ఇస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకొన్నారంటూ సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక్కొక్కటిగా బయటకువస్తూనే ఉన్నాయి. శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తుంటే తాజాగా గీతామాధురి కూడా తనకు ఎదురైన కొన్ని సమస్యలను వివరిస్తూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. నేను మొదట్లో తెలుగు సినీపరిశ్రమకు వచ్చాను. అది కూడా బుల్లితెర నుంచే. ఒక …
Read More »
bhaskar
April 21, 2018 NATIONAL, POLITICS, SLIDER
1,342
నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »
rameshbabu
April 21, 2018 NATIONAL, SLIDER
1,131
బీజేపీ పార్టీకి చెందిన నేతలు తమ నోటి దూలను ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు.మహిళలంటే ఎంత గౌరవమో తమ వ్యాఖ్యల ద్వారా ..ప్రవర్తన ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు.తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత ,నటుడు అయిన ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలోని తన ఫేస్బుక్ అకౌంట్లో “చదువుకొని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు . విద్యాసంస్థల్లో కంటే మీడియాలోనే ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయి .పెద్ద మనుషులతో పడుకోకుండా …
Read More »
siva
April 21, 2018 ANDHRAPRADESH
1,123
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆడుతూ ఉంది. థియేటర్ల వద్ద గురువారం అర్ధరాత్రి నుంచే మహేష్ అభిమానులు అలంకరణలు చేస్తూ, డీజే సౌండ్‌లతో డ్యాన్సులు చేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. అమెరికాలోనే ఏకంగా 2 వేల ప్రీమియర్ షోలు వేశారు. అయితే భరత్ అనే నేను’ సినిమాతో …
Read More »
rameshbabu
April 21, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
898
జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …
Read More »
KSR
April 21, 2018 MOVIES, SLIDER
765
టాలీవుడ్ యంగ్ హీరో తండ్రికి జైలు శిక్ష..!అవును.టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకి కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బ్యాంకులో పని చేస్తూ, నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి అప్పు తీసుకున్న కేసులో బసవరాజుకు ఈ శిక్ష పడింది.ఏపీ లోని వైజాగ్ వేపగుంట కు చెందిన బసవరాజు సింహాచలం 2013లో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఆ సమయంలో …
Read More »
rameshbabu
April 21, 2018 ANDHRAPRADESH, SLIDER
1,238
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …
Read More »
siva
April 21, 2018 ANDHRAPRADESH, EDITORIAL, MOVIES, POLITICS, SLIDER
2,141
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ను ముఖ్యమంత్రిగా వెండి తెరమీద చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తను తీసే ప్రతి చిత్రంతో ఏదోక అంశానికి వాణిజ్య విలువలు జోడించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పే అలవాటున్న దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఈ సారి రాజకీయాలపై దృష్టి సారించారు. రాజకీయాలకు అల్లంత దూరంలో ఉండే మహేశ్‌ను ముఖ్యమంత్రి పాత్రకు ఒప్పించడంలోనే పూర్తిగా విజయం సాధించారు శివ . …
Read More »