KSR
April 14, 2018 MOVIES, SLIDER
1,043
ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే జోరందుకున్నాయి.ఈ క్రమంలో ఈ సినిమా ఎలాగైనా పెద్ద సక్సెస్ చేసేందుకు మహేష్ భార్య నమత్ర రంగంలోకి దిగింది. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా అంతటి విజయం వెనుక ఓ …
Read More »
bhaskar
April 14, 2018 ANDHRAPRADESH, POLITICS
1,031
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పంచ్‌ల వర్షం కురిపించారు. కాగా, శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తల కిందపెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేరని విమర్శించారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తనను బాధించాయని, వైఎస్ …
Read More »
KSR
April 14, 2018 MOVIES, SLIDER
1,230
ప్రిన్స్ మహేష్ బాబు ,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే విడుదల సమయం దగ్గర పడుతుండటంతో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ ,పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. see also …
Read More »
KSR
April 14, 2018 ANDHRAPRADESH, POLITICS, SPORTS
1,522
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర విజయవాడ కు చేరుకోనుంది.ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమమలో ఇవాళ భారత …
Read More »
KSR
April 13, 2018 SLIDER, TECHNOLOGY
2,150
భారతదేశంలోనే అతి పెద్ద టెలికామ్ నెట్వర్క్ అయిన ఎయిర్‌టెల్ మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ అనే ఆఫర్ తో అద్భుతమైన ప్రయోజనం అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా… ఇప్పటికీ ఎయిర్‌టెల్ 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీ నెట్వర్క్ లోకి మారితే… వారికి 30 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. see also : సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470.. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరికీ ఈ …
Read More »
KSR
April 13, 2018 SLIDER, TELANGANA
1,198
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల౦ నిమ్మపల్లి కి చె౦దిన గుమ్మడి భవాని చిన్నతనం లోనే అమ్మ నాన్నలు అనారోగ్యం తో మరణి౦చగా ఆనాధగా మారారు. అయితే పత్రికల్లో చూసి…చలి౦చి…ఆనాటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య…సిఐ మాధవి లు ఆర్థిక సాయం అ౦ది౦చారు. సిఐ మాధవి దత్తత తీసుకొని నాలుగేళ్లుగా తన సొ౦త ఖర్చులతో చదివిస్తు౦ది. see also :“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ …
Read More »
KSR
April 13, 2018 TELANGANA
819
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇవాళ ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో …
Read More »
KSR
April 13, 2018 SLIDER, SPORTS
1,008
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు జరిగిన విషయం తెలిసిందే. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా చాలా వేగంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ సమయంలోనే ఫీల్డ్ అంపైర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు అంపైరుకు తీవ్రమైన గాయంకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. WATCH OUT UMP! On-field umpire …
Read More »
rameshbabu
April 13, 2018 BUSINESS, SLIDER
2,237
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈ వారం బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి .దేశ వ్యాప్తంగా కొనుగోళ్ళతో ఆరు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగిశాయి .అందులో భాగంగా వారంలో చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి .సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టింది.ఒకానొక సమయంలో నూట తొంబై పాయింట్ల వరకు లాభపడింది . కానీ ఈ రోజు శుక్రవారం …
Read More »
KSR
April 13, 2018 Uncategorized
967
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా .ఈ సినిమా లోని ౩ వ పాటను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ..ఇవాళ విడుదల అయిన పెదవులు దాటని పదం పదం… అంటూసాగే పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ గీతానికి …
Read More »