bhaskar
April 13, 2018 SPORTS
944
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ …
Read More »
KSR
April 13, 2018 MOVIES, SLIDER
1,394
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.దీంతో నిన్న మా అసోసియేషన్ కూడా దిగొచ్చింది.అయితే నిన్న ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి …
Read More »
KSR
April 13, 2018 POLITICS, SLIDER, TELANGANA
805
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఫ్రంట్ పట్ల ఆమె ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ వెళ్లనున్నారు,ఈ పర్యటనలో భాగంగా మాజీ …
Read More »
KSR
April 12, 2018 ANDHRAPRADESH, SLIDER, SPORTS
966
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంకును సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను ప్రకాశ్ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్ సాధించినందుకు గర్వకారణంగా ఉందని జగన్ ప్రశంసించారు. శ్రీకాంత్ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని …
Read More »
KSR
April 12, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,774
తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!! అవును మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగులో మాట్లాడటానికి శిక్షణ తీసుకుంటున్నాడు.ఇదుకోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం G.O. RT.No.168 తో జివో జారీ చేసింది.లోకేష్ కు తెలుగు నేర్పుతున్న గురువు పేరు పెద్ది రామారావు.2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా …
Read More »
KSR
April 12, 2018 MOVIES, SLIDER
815
‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ నటి శ్రీరెడ్డి గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలించాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి తన నిరసన చేసిన విషయం తెలిసిందే.అయితే ఆమె చేసిన పోరాటం ఫలించింది. ఆమె విమర్శలు, సాక్ష్యాల దెబ్బకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కాళ్లబేరానికి దిగొచ్చింది.ఆమెపై నిషేధాన్ని ఎత్తేసింది. ఆమెతో 900 మంది ‘మా’ …
Read More »
KSR
April 12, 2018 SLIDER, TELANGANA
1,030
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ ” సహాయం చేయండి సర్ ” అని ఎవ్వరైనా ట్వీట్ చేస్తే చాలు..వెంటనే స్పందించి ..తక్షణ సహాయం అందేలా చేస్తారు.అయితే మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.తనవల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు. అసలేం జరిగిందంటే.. ఐదు రోజుల …
Read More »
KSR
April 12, 2018 NATIONAL, POLITICS, SLIDER
1,023
ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయడంఖా మోగిస్తుంది.మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్ మహాజన్ భార్య సాధనా మహాజన్ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే …
Read More »
bhaskar
April 12, 2018 MOVIES
1,079
శ్రీరెడ్డిని వెలేసేందుకు ఏకమైన తెలుగు సినీ ఇండస్ర్టీ ఐదుకోట్ల మంది ఆంధ్రుల గుండు చప్పుడు ప్రత్యేక హోదా కోసం ఏకం కాలేదా..?. అవును, శ్రీరెడ్డి అనే నటి మా అసోసియేషన్‌లో సభ్యత్వం పొందేందుకు పడరాని పాట్లు పడుతూ, చివరకు మెంబర్‌షిప్ ఇవ్వకపోవడంతో అర్ధనగ్నంగా నిరసన తెలిపితే, వెంటనే మా అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ శ్రీరెడ్డిని టాలీవుడ్ నుంచి వెలేస్తుందా..? అంటూ మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజాను ప్రశ్నించారు …
Read More »
siva
April 12, 2018 SPORTS
896
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో …
Read More »