KSR
April 4, 2018 TELANGANA
793
తెలంగాణ రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాలోని సత్తుపల్లి మండలం సదాశివునిపేట, తుంబూరు గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.కోటి ఇరవై లక్షల వ్యయంతో హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను ఇవాళ మంత్రి తుమ్మల ప్రారభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ..గతంలో ఎన్నడూ …
Read More »
bhaskar
April 4, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,338
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్రతీ రోజూ ఒకరి మొకాలు ఒకరు చూసుకునే వారు, కలుసుకునే వారు. అయితే, వారి మధ్యన ఉన్నట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి పెళ్లి సక్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వచ్చి పెళ్లి కూతురు తరుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …
Read More »
KSR
April 4, 2018 TELANGANA
819
ఇటీవల నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిల్లీలో ఘనంగా జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. పలు పార్టీలకు చెందిన కొత్తసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ …
Read More »
KSR
April 4, 2018 TELANGANA
710
లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …
Read More »
rameshbabu
April 4, 2018 ANDHRAPRADESH, SLIDER
1,173
విజయ మాల్యా దేశంలోని ప్రముఖ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త .అయితే విజయ మాల్యా దేశం విడిచిపోవడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ప్రముఖ నెటిజన్ @ Praveen Sai Vittal RachaMallu అని యువకుడు పెట్టిన పోస్టు యధాతధంగా మీకోసం .. …
Read More »
rameshbabu
April 4, 2018 SLIDER, TELANGANA
831
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …
Read More »
bhaskar
April 4, 2018 ANDHRAPRADESH, POLITICS
986
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »
siva
April 4, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,106
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. పాదయాత్ర జరిగే దారులన్ని ప్రభజనంలా మారాయి. దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కడప గడ్డపై గత ఎడాది నవంబర్ 6న పడిన తొలి అడుగు తెలుగుదేశం అవినీతి, అక్రమాలను నిలదీస్తూ రతనాల నేల రాయలసీమను దాటి సింహపురిలో సింహనాదమై గర్జించింది. ప్రత్యేక హోదా నినాదాన్ని దేశానికి …
Read More »
KSR
April 4, 2018 TELANGANA
731
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలసలు జోరందుకున్నా యి.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన సుమారు 200ల కుటంబాల సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. …
Read More »
siva
April 4, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
972
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం సాగింది. దారి పొడవునా ప్రజలు ఏరులై కదిలారు. గుంటూరు నగరంలో జననేత పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. గత నాలుగేళ్లుగా కష్టాలకొలిమిలో రగిలిన ఆరని కన్నీటిని ఆత్మీయతతో తుడిచేస్తూ రానున్నది ప్రజాపాలననే కొండంత భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నాడు. పసిపాపల చిరుమోముల్లో..అవ్వతాతల బోసినవ్వుల్లో, ఆడపడుచులఅనురాగంలో, పేదోడి ఆకలి మెతుకుల్లో, …
Read More »