KSR
March 17, 2018 Ugadi Special
1,357
తెలుగువారు ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ ఉగాది.ఉగాది పండుగ ప్రతి యేట చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున జరుపుకుంటారు.ఉదయాన్నే లేచి తల స్థానం చేసి కొత్తబట్టలు ధరించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి .ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడిని చేస్తారు.అలాగే తియ్యని భక్షాలు కూడా చేస్తారు.భక్షల్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి.అంతే …
Read More »
siva
March 17, 2018 CRIME
1,692
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కండోజీబజార్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు ఘోష్‌పార గ్రామం డోంజార్, హౌరాకు చెందిన స్వరూప్ గోపాల్ దాస్ (37) కొన్నేళ్ల కిత్రం నగరానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య …
Read More »
bhaskar
March 17, 2018 ANDHRAPRADESH, POLITICS
826
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గోడమీద పిల్లి రెండూ ఒకటేనన్నారు. వైఎస్ జగన్ అవసరం అయితే, కాంగ్రెస్‌తో కలవకలడు, అదే సమయంలో బీజేపీతోనూ కలవగలడు అంటూ ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్‌పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు …
Read More »
siva
March 17, 2018 MOVIES
1,014
గత వారం రోజులనుండి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి ఇటు సోషల్ మీడియా..అటు టీవీ చానెళ్లో ఒకటే చర్చ జరుగుతుంది. తాజాగా ఒక టీవీ చానల్ లో జరిగిన చర్చలో నటి శ్రీ రెడ్డి, ప్రసన్నకుమార్ అనే నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సువల్ ఫేవర్స్ చేయకుంటే.. సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్సే లేదని వీళ్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉన్న …
Read More »
KSR
March 17, 2018 MOVIES
858
నిన్న మొన్నటి వరకు క్షణం కూడా తీరిక లేకుండా సినిమాల్లో బిజీ గా ఉన్న నూతన అక్కినేని దంపతులు ( అక్కినేని నాగచైతన్య – సమంత ) .. తాజాగా వీరిద్దరూ కలిసి శివ నిర్వాణ ప్రాజెక్ట్‌లో హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో చిత్రానికి ప్రేయసి అనే టైటిల్ పరిశీలిస్తుండగా ఇవాల్టి నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ రోజు నుంచే వీరిద్దరూ టీ౦తో జాయిన్ అవుతున్నారు. …
Read More »
bhaskar
March 17, 2018 ANDHRAPRADESH, POLITICS
1,137
ప్రజారాజ్యం దారిలోనే.. జనసేన కూడా..! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయాన తన అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప‌్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి పట్టనుందా..? చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం కానున్నారా..? జేఎఫ్‌సీ వేదికగా చంద్రబాబు అవినీతి చిట్టా బయటకు లాగుదామని యత్నించిన ఉండవల్లికి పవన్ …
Read More »
KSR
March 17, 2018 TELANGANA
731
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలన పరమైన అనుమతులకు బుధవారం శాసన సభ ఆమోదం తెలుపడంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.36.45 …
Read More »
KSR
March 17, 2018 TELANGANA
1,094
దేశంలోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. ఆ దిశగా కేసీఆర్ ముందుకు తెస్తున్న సమాఖ్య రాజకీయాలు దేశ రాజకీయాలకు సరికొత్త రాజకీయ నిర్వచనాన్నివ్వనున్నయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడం అనేది …
Read More »
KSR
March 17, 2018 SLIDER, TELANGANA, Ugadi Special
1,799
ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు. మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్ ఫొటోతో కూడిన కవర్‌పేజ్.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని …
Read More »
bhaskar
March 16, 2018 ANDHRAPRADESH, POLITICS
1,344
నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్‌గా భారత్‌దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్‌లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సైతం …
Read More »