siva
March 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,192
ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఒంగోలు నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు.106 వ రోజు బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇంకొల్లు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి.. జరుబులపాలెం, కొడవలివారిపాలెం మీదుగా కేశరపుపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »
KSR
March 7, 2018 TELANGANA
555
యూనివర్శిటీలలో మెరుగైన విద్యనందించే ఏకైక లక్ష్యంతో వాటిని పటిష్టం చేయాలని, అకాడమిక్ షెడ్యూల్ కచ్చితంగా పాటించాలని, పి.హెచ్.డి అడ్మిషన్లలో పారదర్శకత ఉండాలని, కొత్త అధ్యాపకుల నియామకం జూన్ నాటికి పూర్తి కావాలని, యూనివర్శిటీల్లోవసతుల కల్పన కోసం ఇచ్చిన 420 కోట్ల రూపాయలను డెడ్ లైన్ లోపు ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విశ్వవిద్యాలయాల వీసీలను కోరారు. విశ్వవిద్యాలయాల వీసీలతో గవర్నర్ నరసింహ్మన్ ఆధ్వర్యంలో పది …
Read More »
KSR
March 7, 2018 SLIDER, TELANGANA
740
మార్చ్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గొల్ల ,కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.గొల్ల ,కురుమ ప్రభంజనం పేరిట సుమారు పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. see also :పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవాళ మంత్రి తలసాని బహిరంగ సభ విషయమై యాదవ సంఘం …
Read More »
rameshbabu
March 7, 2018 SLIDER, SPORTS
1,274
క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు. ఈ ఇన్నింగ్స్ …
Read More »
rameshbabu
March 7, 2018 SLIDER, SPORTS
1,178
నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …
Read More »
siva
March 7, 2018 INTERNATIONAL
3,564
అత్యాధునిక దేశాల్లో ఒకటిగా చెప్పుకునే ఇంగ్లండ్ లో.. ఇటీవలి కాలంలో అక్కడి దిన పత్రికల్లో ఈ తరహా ప్రకటనలు కూడా వస్తున్నాయట. మన పత్రికల్లో క్లాసిఫైడ్స్ అంటూ చిన్న యాడ్ లు వస్తాయే.. అలాంటి చోట ఇంగ్లండ్ లో ఈ తరహా ప్రకటనలు వస్తున్నాయట. ఇంటి అద్దె అవసరం లేదు. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. ఇదీ కొందరు ఇంటి యజమానుల ప్రతిపాదనలు.. ముఖ్యంగా ఈ తరహా …
Read More »
rameshbabu
March 7, 2018 MOVIES, SLIDER
1,048
ఎక్కడైనా సరే తమ అభిమాన నటుడి కోసం ఆయన సినిమా విడుదలవుతున్న రోజు కొబ్బరి కాయలు కొట్టడమో..విడుదలైన సినిమా హిట్ అవ్వాలనో ..లేదా తమ అభిమాన హీరోతో కల్సి దిగిన ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో చూయించి ధియేటర్ల దగ్గర కట్టడమో ..లేదా అభిమాన హీరో పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా ఇష్టమై జరుపుతారు. లేదా అదే రోజు రక్తదానాలు ..పండ్లు ఫలాలు పంపిణీ చేస్తుంటారు.అంతగా తమ అభిమాన …
Read More »
rameshbabu
March 7, 2018 SLIDER, TELANGANA
1,248
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ …
Read More »
KSR
March 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
753
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …
Read More »
KSR
March 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
739
పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. see also …
Read More »