KSR
February 20, 2018 TELANGANA
830
తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు త్వరలో సన్నబియ్యంతో మంచి రుచికరమైన భోజనం అందించనున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.దీనికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారని త్వరలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.ఇవాళ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వారసత్వ జైలు మ్యూజి యం ముగింపు వారోత్సవాలకు మంత్రి నాయిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లలో పదేండ్లు దాటి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల …
Read More »
rameshbabu
February 20, 2018 ANDHRAPRADESH, SLIDER
1,030
ఏపీలో నిన్న మొన్నటివరకు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి తమ సొంత గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో అభివృద్ధిని చూసి చేరుతున్నామని చెబుతున్న సదరు ఎమ్మెల్యేలు అక్కడకి వెళ్ళిన తర్వాత చెప్పినంతగా అభివృద్ధి జరగకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …
Read More »
rameshbabu
February 20, 2018 MOVIES, SLIDER
848
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ 9 మీద ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ,నిత్యం వరస వివాదాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో పోస్టు చేశారు.అంతే కాకుండా మరో ట్వీట్ లో ఏకంగా ఆ ఛానల్ లో సీనియర్ యాంకర్ అయిన రజనీ కాంత్ పై నిప్పులు చెరిగారు. వాస్తవాలను కప్పిపెడుతూ అసత్యాలను వార్తా …
Read More »
siva
February 20, 2018 ANDHRAPRADESH, CRIME
1,123
విదేశాలకే పరిమితమైన రేవ్ పార్టీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఏపీలోని కర్నూలు నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ టీమ్స్ … లాడ్జీపై దాడులు చేశారు. అయితే ఒక ఎరువుల కంపెనీ తమ …
Read More »
rameshbabu
February 20, 2018 MOVIES, SLIDER, VIDEOS
1,151
ప్రస్తుతం టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన మాలీవుడ్ అయిన ఆఖరికి బాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ మూవీలో ఎక్కువశాతం అడల్ట్ కంటెంట్ ఉంటుంది.ఇక తమిళ ఇండస్ట్రీ అయితే చెప్పనక్కర్లేదు.ఇటివల యూట్యూబ్ సిరిస్ లో వచ్చిన జీఎస్టీ ఒక సంచలనం సృష్టించింది.అయితే దీన్ని మించి ఇంకొకటి వచ్చింది . see also :షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా అయితే ఇది నిజంగా అడల్ట్ కంటెంట్ కాదు …
Read More »
KSR
February 20, 2018 SLIDER, TECHNOLOGY, TELANGANA
1,418
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …
Read More »
siva
February 20, 2018 ANDHRAPRADESH
772
ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు …
Read More »
siva
February 20, 2018 ANDHRAPRADESH, CRIME
1,245
ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే …
Read More »
KSR
February 20, 2018 LIFE STYLE
3,449
ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. మామిడి పండులో …
Read More »
bhaskar
February 20, 2018 MOVIES
858
ఒక షర్ట్ కొనడానికి వెళ్లినప్పుడు ఆ బ్రాండ్, ఆ మెటీరియల్, క్వాలిటీ, అని వందసార్లు ఆలోచించే మనం, పెళ్లికి వచ్చేసరికి పెళ్లికి వచ్చేసరికి ఎందుకండి అంత అజాగ్రత్తగా ఉంటాం.. ఒక అమ్మాయి లేదా, ప్రొఫైల్ చూసినప్పుడు వారి జీతం ఎంత అని ఆరా తీస్తాం. వారు అసలు ఉన్నారా.? లేరా.? అని ఆరా తీయకుండా అందంగా ఉన్నారని కక్కుర్తి పడతాం. ఇలాంటి అజాగ్రత్తలవల్లే సైబర్ క్రైమ్‌కు గురవుతున్నామని యువ హీరో …
Read More »