KSR
February 14, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,526
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’’ వంటి తెలంగాణపై బ్రీత్‌లెస్ సాంగ్‌ని రూపొందించిన బందూక్ మూవీ టీం గోరటి వెంకన్న సాహిత్యం, కార్తీక్ కొడకండ్ల సంగీతం, సాకేత్ కొమండూరి గానం, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో తెలంగాణ మట్టిపాట. ‘‘వీరాధి వీరుడు అతడు..’’ అంటూ సాకేత్, రేవంత్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, కృష్ణ చైతన్య, సాయి చరణ్, శంకర్ బాబు, నూతన, సోనీ, …
Read More »
bhaskar
February 14, 2018 ANDHRAPRADESH, POLITICS
762
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటే మేము …
Read More »
KSR
February 14, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
740
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య(92) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తణుకులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బోళ్ల బుల్లి రామయ్య నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రామయ్య మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
Read More »
KSR
February 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
816
ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.
Read More »
KSR
February 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
827
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్ 6న తమ లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తారని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారట, జగన్ కి ఎంతటి …
Read More »
KSR
February 13, 2018 POLITICS, SLIDER, TELANGANA
955
రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మ తిరుగుతున్నదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు అన్నారు. అందుకే నిజామాద్ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యను సాకుగా చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రైతుల సంక్షేమం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారన్నారు.ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదనే విషయాన్ని నిజామాబాద్ ఎంపి కవిత , ఎం.ఎల్.ఎ.లు …
Read More »
KSR
February 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
843
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వచ్చే నెల ( మార్చి ) 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని.. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ ప్రజసంకల్ప ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి …
Read More »
KSR
February 13, 2018 SLIDER, SPORTS
1,098
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టి సత్తాచాటాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో చిత్తుగా విఫలమైన రోహిత్.. ఐదో వన్డేలో మాత్రం విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఆరంభంలోనే ధవన్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో కోహ్లీతో కలిసి రోహిత్ 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు . ఇన్నింగ్స్‌లో …
Read More »
rameshbabu
February 13, 2018 ANDHRAPRADESH, SLIDER
999
ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …
Read More »
KSR
February 13, 2018 MOVIES, SLIDER
1,155
మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని కోడలు సమంత కాంబినేషన్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది. చంద్రబోస్ …
Read More »