KSR
February 12, 2018 SLIDER, TELANGANA
979
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ భిన్నమైన వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. విభిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన కేటీఆర్ యువమంత్రిగా తన శాఖలను అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ప్రఖ్యాత వేదికల నుంచి ఆహ్వానం వచ్చాయి. తమ కార్యక్రమాల్లో ప్రసంగించాలని కోరాయి. ఇలాంటి జాబితాలో ప్రపంచప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి. My apologies for not showing up at …
Read More »
siva
February 12, 2018 MOVIES, NATIONAL, SLIDER
1,317
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంతలా వైరల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే కేరళ లోని త్రిసూర్‌కు చెందిన …
Read More »
KSR
February 12, 2018 SLIDER, TELANGANA
805
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »
siva
February 12, 2018 MOVIES, SLIDER
1,040
మెగా కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన మెగాబ్రదర్ తనయుడు వరుణ్‌తేజ్ వరుసగా ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పిబ్రవరి 10 శనివారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్‌లో భారీ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత హీరోలు పాటిస్తున్న మూస ధోరణికి దూరంగా.. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తోన్న వరుణ్ తన …
Read More »
siva
February 12, 2018 CRIME
974
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆశలు మూడు రోజుల్లోనే వాడిపోయాయి. పెద్దల మాటవిని పుట్టింటికి వెళ్లిన ఆమె.. చివరకు అక్కడి స్నానాల గదిలో ఓ యువతి ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని చుడీబజార్‌కు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి… జియాగూడకు చెందిన ఆకాష్‌సింగ్ అనే యువకుడిని ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఈ నెల 7న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు…అనంతరం కుటుంబ …
Read More »
bhaskar
February 12, 2018 MOVIES
940
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జల్సాలో తనతో నటించిన పార్వతీ మెల్టన్, అలాగే పూనమ్ కౌర్‌లకు మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మరో వైపు కత్తి మహేష్ కూడా పవన్ కల్యాణ్ పార్వతీ మెల్టన్, పూనమ్‌కౌర్‌తోనే కాదని, మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని చెప్పిన …
Read More »
siva
February 12, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
930
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజకీయ నాయకుల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై.. …
Read More »
siva
February 12, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,022
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు కు చెందిన సీనియర్ రాజకీయవేత్త – టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు. మాజీ మంత్రిగా – ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే.అయితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా – టీడీపీ తరఫున ఆ …
Read More »
bhaskar
February 12, 2018 ANDHRAPRADESH, POLITICS
1,268
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ స్థాపించిన తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయనున్న జేఏసీ ( జాయింట్ యాక్షన్ కమిషన్ )తో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. జేఏసీతో ప్రత్యేక హోద అసలే రాదన్నారు. ఈ సందర్భంగానే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై కూడా మీడియాతో మాట్లాడారు. see …
Read More »
KSR
February 12, 2018 POLITICS, SLIDER, TELANGANA
888
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్‌బండ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. see also :నెటిజన్లు ఆశ్చర్యపోయే …
Read More »