rameshbabu
February 2, 2018 MOVIES, SLIDER, TELANGANA, VIDEOS
1,107
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH
1,001
వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ప్రజల నడుమ..ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలుకరిస్తు ముందుకు సాగాడు. అక్కడ .. దీంతో ప్రజలు అక్కడ బస్సులు..లారీలు..జీపులు ఆపి జగన్ తో పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగానే …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
1,201
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపధ్యంలో సర్వే రిజల్ట్‌లు కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా లగడపాటి సర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మట్టి కరిపించింది. ఏపీలో టీడీపీ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు …
Read More »
rameshbabu
February 2, 2018 ANDHRAPRADESH, SLIDER
1,077
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
895
2014 ఎన్నికల్లో జస్ట్ చిన్న మార్జిన్‌తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …
Read More »
rameshbabu
February 2, 2018 SLIDER, SPORTS
924
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,089
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి అయిన లోకేష్ బాబు విదేశాల్లో తాజాగా చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నారా వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఏమి చేయకపోయినా మొత్తం తామే చేశామని డబ్బాలు కొట్టడంలో నారా వారిని మించిన వారే లేరనేది జగనమెరిగిన సత్యం. చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిలా కీర్తించుకుంటారు. తాను లేకపోతే హైదరాబాద్ లేదు.. సెల్‌ఫోన్ లేదు,.. …
Read More »
rameshbabu
February 2, 2018 SLIDER, TELANGANA
718
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉన్న ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం తెలంగాణ బతుకు చిత్రం ఫోటో గ్యాలరీను నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ప్రారంభించారు.నమస్తే తెలంగాణ పత్రికలోని జిందగీ రిపోర్టర్ అజహర్ షేక్ తీసిన ఫోటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు .ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ జీఎం శ్రీనివాస్,రవీంద్రభారతి డైరెక్టర్ మామిడి హరికృష్ణ ,నమస్తే తెలంగాణ జిందగీ టీం పాల్గొన్నారు …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH
1,586
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే నిన్న జరిగిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చెయ్యడంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇందులో బాగంగానే ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం …
Read More »
siva
February 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,113
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అంతంతమాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన లగడపాటి సర్వే దెబ్బకి …
Read More »