siva
January 29, 2018 NATIONAL
963
దేశంలో కొన్ని పబ్లిక్ పార్క్ ల్లో జంటలు..జంటలు చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈలాంటి జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో కొన్ని జంటలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పార్క్‌కి వెళ్లే జంటలు తమ …
Read More »
bhaskar
January 29, 2018 CRIME
1,346
భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించాడో భర్త. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. కాగా, సీసర్ లోపేష్, ముగ్దలీనా భార్యా భర్తలు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇంతలో వీరిద్దరి మధ్య పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసర్ లోపేష్ ఇద్దరు పిల్లల్ని తన వద్దే ఉంచుకున్నాడు. ఒక రోజు సాయంత్రం వేళ ముగ్దలీనా పిల్లలను చూసేందుకు సీసర్ లోపేష్ …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
566
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతరకు మేడారం సిద్ధమైంది.జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.ఈ క్రమంలో ట్రాన్స్ పోర్ట్ సదుపాయం సరిగా లేని భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలందించడానికి 10 బైక్ అంబులెన్స్ లు కేటాయించింది . …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, MOVIES
1,131
“డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు… మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ… నీ గుణం ఏంటి?” అని ట్విటర్ వేదికగా నటి పూనమ్ కౌర్ చేసిన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట టాపిక్ అయ్యింది.ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి …
Read More »
bhaskar
January 29, 2018 MOVIES
3,696
రాంగోపాల్ వర్మ సెన్షేషనల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్‌తో యూత్‌లో విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంది పోర్న్ స్టార్ మియా మాల్కోవా. అసలు ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది వంటి విషయాలను తెలుసుకుందాం. మియా మాల్కోవాకు అమెరికాలో బాగా పాపులారిటీ ఉంది. అదేంటి అనుకుంటున్నారా..? అవును మరీ పోర్న్ అనేది అమెరికాలో లీగల్.. మన దేశంలో ఇల్లీగల్ అందుకే మియా మాల్కోవా అమెరికాలో బాగా పాపులర్ అయింది. అంతేగాకుండా.. మియా …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
835
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో రఫ్పాడిస్తోంది. ఇక జగన్ నెల్లూరు పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయనున్నారు. నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో స్టార్ట్ చేసిన జగన్ పాదయాత్ర… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో బిజీ బిజీగా ఉండగా.. …
Read More »
bhaskar
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS
897
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. టీడీపీ మిత్రపక్షం బీజేపీ పుట్టినిల్లు ఆర్ఎస్ఎస్ తేల్చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. అయితే, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ మిత్రపక్షాలు 2019 అధికారంలోకి వస్తాయా..? …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
858
వైసీపీ అధినేత జగన్ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమర్శించడం అవసరం లేదని.. జగన్ ఎలాంటివాడో స్వయంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ని చిన్నతనం నుండే విలువలతో పెంచామని.. చిన్నప్పుడు నుండే జగన్ క్రమ శిక్షణతో ఉండేవాడని.. తనకు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు …
Read More »
siva
January 29, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
995
ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన వాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, …
Read More »
KSR
January 29, 2018 TELANGANA
648
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం లభించింది.ఇవాళ ఉదయం 4గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ,పార్టీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ …
Read More »