siva
January 28, 2018 MOVIES, TELANGANA
822
టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు తమన్నాపై బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు …
Read More »
KSR
January 28, 2018 SLIDER, TELANGANA
779
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.మైనార్టీ మహిళలకు 500కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.మైనార్టీ పిల్లల చదువు కోసం 206 గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు . రూ.500 కోట్లు మైనార్టీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు .మైనార్టీల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »
siva
January 28, 2018 CRIME
1,080
వరుసకు అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని తేగేసి చెప్పారు.చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. …
Read More »
KSR
January 28, 2018 TELANGANA
791
సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలివచ్చే అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం నీరు పరవళ్లు తొక్కుతూ వడివడిగా మేడారంలోని జంపన్న వాగుకు శనివారం ఉదయం నాలుగు గంటలకు చేరింది. భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. జలాల్లో మునిగి పుణ్య స్నానాలు చేస్తూ పులకించిపోయారు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈత సరదా తీర్చుకుంటూ ఆనందపరవశులయ్యారు. 24న నీటి పారుదలశాఖ ఈఈ నాలం కృష్ణకుమార్, …
Read More »
KSR
January 28, 2018 CRIME
2,426
విద్యార్ధులకు బుద్ధిగా పాటాలు చెప్పవలిసిన ఓ టిచరమ్మ తాను మనస్సు పడిన విద్యార్ధితో ఏకంగా శృంగారంలో ప్రాక్టికల్స్ చేపించింది . ఈ ప్రాక్టికల్స్ కు తన ఇంటిలోని పడకగది ,తరగతి గది చివరకు కారును కూడా ఉపయోగించుకుంది.ఈ టిచర్, స్టూడెంట్ రిలేషన్ షిప్ పై సందేహం వచ్చి నిఘా పెట్టగ అసలు విషయం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే..అమెరిక దేశంలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీ లిస్తే..ఫ్లోరిడాలోని ఓ …
Read More »
siva
January 28, 2018 TELANGANA
861
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మార్చి 11న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్ వారికోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా …
Read More »
KSR
January 28, 2018 POLITICS, SLIDER, TELANGANA
785
పాతతరం నాయకులు కొంతమంది కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్‌కు నాశనమేనని ఆయన అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రస్ పాలిట ఐరన్ లెగ్ అని …
Read More »
siva
January 28, 2018 ANDHRAPRADESH
908
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …
Read More »
KSR
January 28, 2018 TELANGANA
668
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరింత మెరుగైన రవాణ వ్యవస్థను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సిద్ధమవుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న మహానగరవాసుల కష్టాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారించేందుకు…ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటం కోసం శరవేగంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రెండో దశపై కూడా ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించింది. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట …
Read More »
KSR
January 28, 2018 Uncategorized
615
అన్నదాతల సంక్షేమం కోసం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా …
Read More »