rameshbabu
January 17, 2018 SLIDER, TELANGANA
736
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్న క్రమంలో…గులాబీ దళపతి కొందరు …
Read More »
siva
January 17, 2018 ANDHRAPRADESH, POLITICS
841
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర త్వరలోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాదయాత్రను సక్సెస్ చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాదయాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాదయాత్రని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జనం …
Read More »
rameshbabu
January 17, 2018 SLIDER, TELANGANA
810
తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఒకింత స్తబ్ధుగా ఉన్న రాజకీయ ముఖ చిత్రం 2018 సంవత్సరం ప్రారంభంతో పాటుగా స్థానిక ఎన్నికల సందడితో హడావుడి మొదలైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు గతానికి భిన్నంగా తన కార్యాకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేయబోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ స్థాయిలో తమ కార్యాకలాపాలను కొనసాగించిన ప్రధాన పార్టీలన్నీ భిన్నశైలిలో కార్యకలాపాలను సాగించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ …
Read More »
rameshbabu
January 17, 2018 SLIDER, TELANGANA
861
కాంగ్రెస్ రెబల్ నేతలుగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు …
Read More »
siva
January 17, 2018 CRIME, TELANGANA
1,527
ఈ మద్య నగరాలల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభీచారం జరుగుతున్నది. తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఫయీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఫయీజ్ జూబ్లీహిల్స్‌లోని ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పక్క సమాచారం పోలీసులకు అందడంతో దాడులు నిర్వహించారు.ఈ దాడులలో కోల్‌కతా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి యువతులను …
Read More »
rameshbabu
January 17, 2018 ANDHRAPRADESH, SLIDER
1,021
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు. నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ …
Read More »
siva
January 17, 2018 ANDHRAPRADESH, SLIDER
809
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే…అయితే ఆ గ్రామ ప్రజలు చంద్రబాబుకు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల …
Read More »
rameshbabu
January 16, 2018 MOVIES, SLIDER
581
rameshbabu
January 16, 2018 NATIONAL, SLIDER
1,238
ఇటివల ఏకంగా దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఉందా ..?.ఇటివల మీడియా ముందుకొచ్చి నలుగురు ప్రధాన న్యాయమూర్తులు చేసిన ఆరోపణలలో నిజముందా ..?అంటే అవును అనే అంటున్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ . దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో మీడియాతో అయన మాట్లాడుతూ దేశాన్నే కుదిపేసిన మెడికల్ కళాశాల స్కాం లో భారత ప్రధాన న్యాయమూర్తి …
Read More »
siva
January 16, 2018 MOVIES
1,203
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ హవా ప్రస్తుతం పీక్స్‌లో నడుస్తోంది. ప్రతి సినిమాకి మినిమం గ్యారెంటీ సాంగ్స్ ఇస్తూ.. ఒకవైపు మాస్ మరోవైపు క్లాస్ సాంగ్స్‌తో సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కవే.. సిచ్యువేషన్‌ను బట్టి తమన్ బ్యాగ్రౌండ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక తాజాగా మెగాహీరో వరుణ్ నటిస్తున్న తొలిప్రేమ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి …
Read More »