admin
January 14, 2018 Uncategorized
826
డోకిపర్రులో సోలార్‌తో నడచే మంచినీటి పథకం ప్రారంభం నాలుగు కోట్లతో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించిన మేఘా అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి 1500 గృహాలకు ఉపయోగపడనున్న మంచినీటి పథకం త్వరలో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్పొరేట్ స్థాయిలో జూనియర్ కళాశాల ఏర్పాటు మంచినీటి పధకం ప్రారంభ సభలో పీపీ రెడ్డి, పీవీ …
Read More »
siva
January 13, 2018 CRIME
2,028
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు …
Read More »
siva
January 13, 2018 TELANGANA
910
అక్రమ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మైగ్రేట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వాలని కోరుతూ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎన్నారై శాఖపై మంత్రులు కే తారకరామారావు, నాయిని నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు …
Read More »
siva
January 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,079
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్‌ఆర్ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన …
Read More »
siva
January 13, 2018 ANDHRAPRADESH
1,127
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన …
Read More »
rameshbabu
January 13, 2018 MOVIES, SLIDER
1,274
గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విషయంలో మౌనంగా ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మరో సంచలనాత్మక ట్వీట్ చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌తో ఇటు సోషల్ మీడియా,అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నడు కత్తి మహేష్.. అయితే జనవరి 15 వరకు సైలెంట్‌గా ఉండాలన్న ప్రముఖ రచయిత దర్శకుడు …
Read More »
rameshbabu
January 13, 2018 ANDHRAPRADESH, SLIDER
975
ఏపీ ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మకర సంక్రాంతిను పురష్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కు చెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని అన్నారు. ఈ పండగ అంటేనే రైతులు, పల్లెలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, …
Read More »
siva
January 13, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,325
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సమచారం. నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. డస్ట్ ఎలర్జీ వల్లే పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.రోజూ …
Read More »
rameshbabu
January 13, 2018 MOVIES, SLIDER
1,266
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ ,ప్రముఖ దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఇటివల ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది .తాజాగా సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .నల్లమలపు శ్రీనివాస్ ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ఈ మూవీ రానున్న గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ మూవీకి చెందిన ఒక సాంగ్ …
Read More »
bhaskar
January 13, 2018 ANDHRAPRADESH, POLITICS
1,065
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »