siva
January 12, 2018 CRIME
1,237
కొంతమంది చిన్న చిన్నా కారణాలవల్ల ,వారు తీసుకునే నిర్ణయాలవల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆవేశంతో ఆలోచన చేయ్యారు. ఇలా చేయ్యడం వల్ల ఏం జరిగిందో చూద్దాం…తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. ఎంతో ముఖ్యమైన వ్యక్తిగత శుభ్రత ఓ జంట విడాకులకు దారి తీసింది. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని …
Read More »
siva
January 12, 2018 ANDHRAPRADESH, POLITICS
1,065
ఏపీలో టీడీపీ నేతల పాలన గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు వేయడం ఏమిటని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది…ప్రజల సమస్యలు …
Read More »
bhaskar
January 12, 2018 MOVIES
1,076
సినిమా నటులంటేనే ప్రజలకు అదో అభిమానం. ఎందుకంటే సినీ నటులు తెరమీదే తప్ప.. ప్రత్యక్షంగా కనబడరనో.. లేక వారి నటన, గ్లామర్, వారి బాడీ లాంగ్వేజ్ కారణాలై ఉండొచ్చు. ఇక సినీ హీరోల అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. కుదిరితే గుడికట్టేస్తారు కూడా. అలాగే, తమ అభిమానులపై సినీ నటులు చూపించే ప్రేమ కూడా అలానే ఉంటుంది. వీరి మధ్య ఉన్నది సినీ సంబంధమే అనుకుంటే.. పొరపాటే.. అంతకు మించి సంబంధం …
Read More »
rameshbabu
January 11, 2018 SLIDER, TELANGANA
901
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »
rameshbabu
January 11, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER, TELANGANA
1,779
కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »
rameshbabu
January 11, 2018 SLIDER, TELANGANA
968
తెలంగాణ రాష్ట్రంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …
Read More »
KSR
January 11, 2018 NATIONAL, SLIDER
1,428
ప్రముఖ కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేసింది. 450 పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్ పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 450 జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చివరి తేదీ: జనవరి 31, 2018 జీతం వివరాలు: రూ. 23,700-42,020 …
Read More »
rameshbabu
January 11, 2018 MOVIES, SLIDER
1,272
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరోసారి ఏకి పారేశాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ అజ్ఞాతవాసి.ఈ మూవీ గురించి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ నేను ఒక పులిని మాత్రమే చూశాను . కోరలు ,పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదు .పులి …
Read More »
rameshbabu
January 11, 2018 MOVIES, SLIDER
1,056
మిస్టర్ వివాద్ ఫుల్ జీనియస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. అయితే ఈసారి ఏకంగా తెల్లపిల్లని రంగంలోకి దించాడు వర్మ. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్టుగా జమానాలో ప్రకటించాడు ఆర్జీవి. తర్వాత ఆ చిత్రం గురించి అప్‌డేట్స్ ఏం లేకపోవడంతో అందరూ మర్చిపోయారు. అయితే వర్మ మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి …
Read More »
KSR
January 11, 2018 SLIDER, TELANGANA
882
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి )19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ను HICCలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి 30 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, న్యూ ట్రెండ్స్ గురించి చర్చింనున్నారు. నాస్కామ్, తెలంగాణ ప్రభుత్వం …
Read More »