KSR
January 7, 2018 MOVIES, SLIDER
675
డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అం దించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ శుక్రవారం వీడియో ద్వారా తాను సోమవారం బేగంపేట ట్రాఫిక్ …
Read More »
rameshbabu
January 7, 2018 SLIDER, TELANGANA
869
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »
rameshbabu
January 7, 2018 MOVIES, SLIDER
989
rameshbabu
January 7, 2018 ANDHRAPRADESH, SLIDER
892
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు ఇటివల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు .తన దగ్గర పనిచేసే వెబ్ రేడియో జాక్ తనను లైంగిక వేధిస్తున్నారు .ఇప్పటికే చాలా ఓపిక పట్టాను .రోజు రోజుకు ఎక్కువతున్న అతని లైంగిక వేధింపులు భరించలేక పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాను .. అని అంటూ తెలంగాణ …
Read More »
rameshbabu
January 7, 2018 ANDHRAPRADESH, SLIDER
930
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తెలుగు తమ్ముళ్ళు చాలా సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి ఇటు టీడీపీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయ వర్గాల్లో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి …
Read More »
rameshbabu
January 7, 2018 MOVIES, SLIDER
776
హెబ్బా పటేల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే మూవీ కుమారి 21ఎఫ్ .అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకుంది .ఒకవైపు తన అందంతో మరోవైపు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా యువత గుండెల్లో గుడి కట్టుకుంది ఈ అందాల రాక్షసి . అయితే గత కొంతకాలంగా అమ్మడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో పీకల్లోతు …
Read More »
rameshbabu
January 6, 2018 SLIDER, TELANGANA
1,037
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »
rameshbabu
January 6, 2018 ANDHRAPRADESH, SLIDER
793
దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడుతున్న నిరీక్షణకు తెరపడనుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న చంద్రబాబు భేటీ జరగనుందని సమాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల …
Read More »
rameshbabu
January 6, 2018 ANDHRAPRADESH, SLIDER
892
ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో …
Read More »
KSR
January 6, 2018 TELANGANA
655
వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడ అభివృద్ధిపై శనివారం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధి ప్రణాళిక, పట్టణాభివృద్ధి, నిరంతరం తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు, రహదారులు, విద్య, వైద్యం, ముంపు గ్రామాలకు ఉపాధి తదితర అంశాలపై చర్చించారు. అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.50లక్షల …
Read More »