bhaskar
January 5, 2018 CRIME, MOVIES
1,222
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటూ …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS
958
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రకు పోలీసులు నిఘా పెంచారట.దానికి కారణం ఆయన భద్రత గురించి కాదట.జగన్ వద్దకు వస్తున్న వారిలో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకుని అధికార పార్టీకి అందించడానికట.ఈ మేరకు ఒక వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగా ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ …
Read More »
KSR
January 5, 2018 POLITICS, SLIDER, TELANGANA
747
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ పలు అభివ్రద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. దీనిలో భాగంగా ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. …
Read More »
rameshbabu
January 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,035
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు . లేదు కేంద్రంలో …
Read More »
rameshbabu
January 5, 2018 MOVIES, SLIDER
987
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూ వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వివాదంపై పెద్ద దుమారమే కొనసాగుతుంది.తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా మహేష్ సోషల్ …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,913
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు …
Read More »
bhaskar
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS
888
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »
rameshbabu
January 5, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
878
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …
Read More »
bhaskar
January 5, 2018 CRIME, MOVIES
1,948
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, ఇవాళ గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇలా గజల్ శ్రీనివాస్ కేసు విచారణ జరుగుతోంది. …
Read More »
siva
January 5, 2018 NATIONAL
1,102
తరగతి గదిలో ఓ విద్యార్థిని మెడలో తాళి కడుతున్న బాలుడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఆ జంట కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని ‘అమ్మా’ అంటూ మొబైల్ వైపు చూస్తాడు. ఆ వెంటనే ‘తాళి కట్టరా’ అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది. …
Read More »