KSR
January 3, 2018 TELANGANA
521
కార్మికుల సంక్షేమం కోసం పాటుపడని కంపెనీపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్-బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడడం వల్ల పనిలేకుండా రోడ్డున పడిన దాదాపు …
Read More »
KSR
January 3, 2018 NATIONAL, POLITICS, SLIDER
874
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్రమంలో తన కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకున్నారు. అభిమానుల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని ఒక్క దగ్గరికి చేర్చడంతో పాటు, వారి అభిప్రాయాలను తీసుకునేందుకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రజనీకాంత్ తాజాగా మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ …
Read More »
bhaskar
January 3, 2018 ANDHRAPRADESH, POLITICS
785
అవును, నూటికి 95 శాతం ఓట్లు తెలుగుదేశంపార్టీకే వస్తాయట, అలాగే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన చెప్పారు. కాగా, నిన్న జరిగిన జన్మభూమిలో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో విద్యార్థితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ విద్యార్థి స్పీచ్ అనంతరం.. చంద్రబాబు షేక్ హాండ్ ఇచ్చి.. …
Read More »
bhaskar
January 3, 2018 ANDHRAPRADESH, POLITICS
1,221
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం పరిధిలోగల జమ్మివారిపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల …
Read More »
KSR
January 2, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
682
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై లేచే సినీ విమర్శకుడు కత్తిమహేష్ తన దూకుడు మరింత పెంచారు. ఇప్పటికే పలు అంశాలపై స్పందించిన కత్తి మహేష్ తాజాగా న్యూ ఇయర్ వేడుకగా కూడా పవన్‌పై స్పందించారు. ఇటుసోషల్ మీడియాలో అటు ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ కల్యాణ్, జనసేన అభిమానులు లక్ష్యంగా ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
605
తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం కొనసాగిస్తోంది. తాజాగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యూవల్ ఓరమ్ ను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
568
తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అయినప్పటికీ…ఇటీవలి కాలంలో కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు తాజా నిదర్శనం ఫీజుల పెంపుపై తిరుపతిరావు కమిటీ నివేదిక.వాస్తవానికి ఈ నివేదికలో ఏముందనే విషయం తెలుసుకోకుండానే కొందరు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు ప్రొ.తిరుపతిరావు కమిటీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటుస్కూళ్లు లాభాపేక్ష అనేది ఏమాత్రం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనని కమిటీ …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
535
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. – రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా – ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా – రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి – వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
951
స్వరాష్ట్ర సాధన కోసం క్రియాశీలంగా పోరాడిన ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన ఇది.. “తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ గా నియమించి నన్ను ప్రోత్సహిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, నాకు …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
604
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకను అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవసాయరంగానికి 24గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్‌ను అందిస్తూ దేశంలోనే తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలంటూ రాజస్థాన్ పత్రిక మంగళవారం సంపాదకీయం రాసింది. `రైతుల స్థితిగతుల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. కొత్త సంవత్సరపు తొలిరోజున రైతులకు తెలంగాణ ప్రభుత్వం అపురూప కానుకనందించింది. వ్యవసాయ …
Read More »