KSR
January 2, 2018 TELANGANA
837
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిగలో మరో ప్రత్యేకత నమోదు కానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డిపి) తొలిదశ పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అయ్యప్ప సొసైటీ జంక్షన్‌లో మొదటి అంవర్‌పాస్‌ను బుధవారం పురపాలక శాఖామాత్యులు కే.టీ. రామారావు చేతులమీదుగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు మిగిలిన ఏడు జంక్షన్లలో పనులు దశలవారీగా వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. అంతేకాకుండా ఎస్‌ఆర్‌డీపీ రెండవ దశలో భాగంగా …
Read More »
KSR
January 2, 2018 CRIME
765
లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ ను ఇవాళ ఉదయం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరుగుతున్నాయి. శ్రీనివాస్‌ను …
Read More »
KSR
January 2, 2018 CRIME
1,032
సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఊచలు లెక్కిస్తున్న గాయకుడు గజల్ శ్రీనివాస్ కీచకానికి అద్దంపట్టే ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .
Read More »
KSR
January 2, 2018 SLIDER, TELANGANA
703
ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. సహాయం కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే స్పందించి ప్రాణం నిలిపేలా చేశారు. ఓ చిన్నారి సహా మహిళకు కావాల్సిన సహాయం చేయడంలో తక్షణం స్పందించారు. రెండేండ్ల వయస్సున్న ఓ చిన్నారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని జువ్వాడి వినాయక్‌రావ్ …
Read More »
KSR
January 2, 2018 Uncategorized
1,263
తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను నూతన బాట పట్టించేందుకు తెలంగాన ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రూ.198 కోట్లతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీలకు నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి …
Read More »
siva
January 2, 2018 CRIME
3,083
తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి ….కోర్టులో హజరుపర్చిన సంగతి తెలిసిందే. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. తాను పంజగాగుట్టలోని వెబ్ రేడియోలో ప్రోగ్రాం హెడ్‌గా పనిచేస్తున్నానని, అయితే, తనను గజల్ గాయకుడు శ్రీనివాస్ తొమ్మిది నెలల నుంచి లైంగికంగా, శారీరకంగా …
Read More »
KSR
January 2, 2018 Uncategorized
686
24 గంటల విద్యుత్ సరఫరా దేశంలోని అన్నివర్గాలను చూపును తెలంగాణవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ఈ నిర్ణయం వెలువడిందనే సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఎంత కృషి ఉందో తాజాగా శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్లే …
Read More »
rameshbabu
January 2, 2018 MOVIES, SLIDER
748
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల …
Read More »
rameshbabu
January 2, 2018 NATIONAL, SLIDER
873
ప్రస్తుతం ఈ ఫోటో దేశ వ్యాప్తంగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అందరు ఈ పోలీసు హీరో అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకు విషయం ఏమిటి అంటే ఇటివల జరిగిన కమలా మిల్స్ కాంపౌండ్ ప్రమాద ఘటనలో మొత్తం పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ ప్రమాద సమయంలో సమయానికి తగిన తన సమయ స్ఫూర్తి, …
Read More »
rameshbabu
January 2, 2018 SLIDER, TELANGANA
1,264
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …
Read More »