KSR
January 1, 2018 POLITICS, SLIDER, TELANGANA
971
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయిన జనసేనాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్లు వెల్లడించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్య పోయానని పవన్ కల్యాణ్ అన్నారు. 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం అడిగి తెలుసుకున్నానని పవన్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »
KSR
January 1, 2018 TELANGANA
603
గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ్మల పెన్‌పహాడ్ ఆవాసం కృష్ణ సముద్రంలో రూ.3.20 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 60 డబుల్ బెడ్రూం …
Read More »
KSR
January 1, 2018 MOVIES, SLIDER
631
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తప్పతాగిన ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత యాంకర్ ప్రదీప్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు. తాగిన మైకంలో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు ప్రదీప్ బ్రీత్ అనలైజ్ చేయగా.. టెస్ట్‌లో సాధారణంగా కంటే వంద పాయింట్లు ఎక్కువ.. 178 పాయింట్లు రావడంతో రేపు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో …
Read More »
KSR
January 1, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
747
వివాదాస్పద మూవీ క్రిటిక్ కత్తి మహేష్ టీ డీ పీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టాడు . ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు.‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్‌బుక్‌లో కాసేపటి క్రితం మహేష్ కత్తి …
Read More »
KSR
January 1, 2018 TELANGANA
647
ప్రముఖ సీనీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. బేగంపేట లోని సీఎం నివాసమైన ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ కు పవన్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత సీఎంతో కలసి కాసేపు చర్చించారు.పవన్ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి.అయితే వీరు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పవన్ …
Read More »
KSR
January 1, 2018 TELANGANA
596
విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందన్నారు. ఉద్యోగులంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ప్రభాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపర్చగలిగాయాని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
Read More »
KSR
January 1, 2018 SLIDER, TELANGANA
644
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం కొత్త రాష్ట్రమైన తెలంగాణ సాధించిన అద్భుత విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అన్ని రంగాలకు 24గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని కితాబిచ్చారు. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో …
Read More »
KSR
January 1, 2018 SLIDER, TELANGANA
598
మన నగరం పేరుతో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరవాసులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రధాన సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమం జీహెచ్‌ఎంసీతోపాటు జలమండలి, విద్యుత్‌శాఖలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే .దీన్లో భాగంగా కుత్బుల్లాపూర్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగ్యస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థానికుల పర్యవేక్షణ, అన్నిరకాల పన్నులు చెల్లించడంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీల భాగస్వామ్యం అంశాలపై మంత్రి కేటీఆర్ …
Read More »
siva
January 1, 2018 NATIONAL
1,192
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వారికి మరింత భద్రత …
Read More »
siva
January 1, 2018 ANDHRAPRADESH, SLIDER
1,055
ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2018 లోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని అధికార పార్టీ …
Read More »