siva
January 1, 2018 MOVIES
1,301
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. సాధారణంగా మద్యం తాగి వాహనం …
Read More »
siva
January 1, 2018 CRIME
1,049
చిన్న చిన్న కారణాలవల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అనే దానికి ఉదాహారణ ఇదే.. యూపీలోని కాళింది విహార్‌కు చెందిన రమాశర్మ, అమె ఇంటి పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య నీటి పంపు విషయమై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు మహిళలు బహిరంగంగానే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. సంపు విషయంలో మరోసారి …
Read More »
bhaskar
January 1, 2018 MOVIES
838
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా పలు పేర్లతో పిలవబడుతున్న హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఇతర మంత్రులు అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. అయితే, విమానంలో హైదరాబాద్‌లో …
Read More »
siva
January 1, 2018 ANDHRAPRADESH, SLIDER
859
కొత్త సంవత్సర ఆరంభంలోనే ఇద్దరు మంత్రులకు కొడాలి నాని దెబ్బకు దెబ్బ కొట్టారు. రవికాంత్‌ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యాయి. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొని..తిరిగి వైసీపీలోకి చేరేతున్నట్లు …
Read More »
KSR
January 1, 2018 NATIONAL, POLITICS, SLIDER
988
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ తొలగిపిఓయిన సంగతి తెలిసిందే.రాజకీయాల్లో రజనీ వస్తారా రారా? దేవుడు శాసిస్తాడా? శాసించడా? అంటూ నిన్నటివరకూ ఉన్న ఊహాగానాలకు తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలతో టీవీచానెళ్లు హోరెత్తిపోతున్నాయ్. తమిళనాట ఓ రకంగా పండగ వాతావరణం నెలకొంది. అయితే రజనీ రాజకీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేని సంగతి తెలిసిందే. రజనీ …
Read More »
KSR
January 1, 2018 SLIDER, TELANGANA
828
అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రైతులకు వ్యవసాయ ఆధారిత సబ్సిడీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. ఇకనుంచి తయారీ, విక్రయదారుల అక్రమాలకు చెల్లుచీటీ పలుకుతూ, వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతూ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేయత్నం చేస్తే, వారిని కటకటాల వెనక్కినెట్టేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. అన్నదాతల ఆధార్‌కార్డు, వేలిముద్ర …
Read More »
bhaskar
January 1, 2018 MOVIES
944
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞావాసి. అయితే, ఆ చిత్రంలో ఒక పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన విషయం తెలిసిందే. కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో.. అంటూ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ ఆ పాటకు సంబంధించి పవన్ విజువల్స్ ఆడియోతో …
Read More »
siva
January 1, 2018 TELANGANA
1,039
కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోయారు. సంబరాల పేరుతో దిల్ షుక్ నగర్ మెయిన్ రోడ్డు పై ఉన్న లేడీస్ హాస్టల్ పై రాళ్లు రువ్వారు. అమ్మాయిలు బయటకు రావాలంటూ దాదాపు అరగంటపాటూ వీరంగం సృష్టించారు. ముప్పై మంది వరకు ఆకతాయిలు అక్కడికి చేరుకొని విద్యార్థినులు బయటకు రావాలి అంటూ దుర్భాషలాడారు. హాస్టల్ గేటును తన్నుతూ నానా యాగీ చేశారు. రాళ్లు రువ్వడంతో హాస్టల్ గదుల ఆద్దాలు …
Read More »
bhaskar
January 1, 2018 MOVIES
1,009
మోడలింగ్ నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది నటి ప్రగతి. అయితే, తాను ఎంట్రీ ఇచ్చిన సమయంలో హీరోయిన్ క్యారెక్టర్ అవకాశాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎంత స్పీడ్‌గా ప్రగతి కెరియర్ కొనసాగిందో.. అంతే స్పీడ్‌గా డౌన్ అయిందని చెప్పుకోక తప్పదు. తమిళంలో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన ప్రగతికి తొలినాళ్లలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. వరుసగా ఏడు సినిమాలు చేసి.. మలయాళ మూవీలో కూడా నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకోవడంతో …
Read More »
KSR
January 1, 2018 TELANGANA
933
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సతీమణి మంథని సర్పంచ్ పుట్ట శైలజ తన మానవత్వం చాటుకున్నారు .నియోజకవర్గంలోని అడవి సోమన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరిగి బైక్ పై నుండి క్రింద పడ్డాడు .ఈ నేపధ్యంలో కాటారం నుండి వస్తున్న పుట్ట శైలజ చూసి.. వెంటనే తన డ్రైవర్ సహాయంతో వేరే వాహనంలో దగ్గరిలోని ఆసుపత్రి కి పంపించి తన ఔదర్యాన్ని …
Read More »