KSR
December 31, 2017 NATIONAL, POLITICS, SLIDER
854
సీనీ నటుడు ,సూపర్‌స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. పొలిటికల్ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు.గత కొంత కలం నుండి తన అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇవాళ ప్రకటిస్తానన్న విషయం తెలిసిందే. తన ఇంటి నుంచి అభిమానులతో భేటీఅయ్యే ప్రదేశం శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు సైతం మీడియా ఆయనను పలకరించినా స్పందించలేదు. …
Read More »
KSR
December 31, 2017 SLIDER, TELANGANA
671
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ నాలుగో దశకు నీటిపారుదల శాఖ భారీ ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ దశ కింద 5073 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్న అధికారులు ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనల రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేగంగా పాలనా అనుమతులను కల్పిస్తున్నది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.223.32 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ జీవోలు …
Read More »
KSR
December 30, 2017 SLIDER, TELANGANA
780
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు.ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీచేయగా , దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 …
Read More »
KSR
December 30, 2017 CRIME
878
అమ్మాయి ని ప్రేమ పేరు తో మోసం చేసి నగర శివార్లలో కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మొహమ్మద్ నసిర్ బాబా(19 ) విద్యార్థి. పాతబస్తీ రియాసత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. రెయిన్ బజార్ లోని యకుత్ పురా లో నివాసం ఉండే ఓ మైనర్ అమ్మాయి తో సోషల్ మీడియా లో పరిచయం …
Read More »
KSR
December 30, 2017 POLITICS, TELANGANA
972
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న చందాన రేవంత్ రెడ్డి నోటి దూల చివరికి తమ కొంపలు ముంచుతుంది అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.సౌమ్యుడు అని పేరున్న మంత్రి లక్ష్మారెడ్డి మీద మొన్న రేవంత్ బూతు పురాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. వినలేని భాషలో రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కాంగ్రెస్ కు బ్యాక్ ఫైర్ అయ్యాయని కాంగ్రెస్ నేతలు గ్రహించారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత తనకు ఆశించిన …
Read More »
KSR
December 30, 2017 ANDHRAPRADESH, SLIDER
818
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు 44 మందికి టీటీడీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయకూడదా? పనిచేయవచ్చా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరనుంది టీటీడీ. ఇటీవల టీటీడీ డిప్యూటీ ఈవో స్నేహలత దేవస్థానానికి చెందిన వాహనంలో చర్చికి వెళ్లడం వివాదాస్పదమయింది. దీంతో టీటీడీలో ఇతర మతాలకు …
Read More »
KSR
December 30, 2017 CRIME
1,053
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నెమలిపేటలో దారుణం జరిగింది. వివరాల్లోకెళితే.. స్థానిక పాఠశాలలో విద్యావాలంటీర్‌గా పని చేస్తున్న ప్రవళిక అనే యువతిని.. ఆమె మేనబావ శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే అతనికి ఉద్యోగం లేని కారణంగా తనతో పెళ్లికి ప్రవళిక నిరాకరించింది. కొద్దిరోజుల క్రితం ప్రవళ్లికకి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.దీన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాస్ శనివారం ప్రవళిక పని చేస్తున్న పాఠశాల వద్ద ఆమెపై దాడికి …
Read More »
rameshbabu
December 30, 2017 MOVIES, SLIDER
1,168
అందగత్తె ,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరాయ్ కు అభిషేక్ బచ్చన్ కు వివాహమై ఒక కూతురు ఉంది అనే సంగతి తెల్సిందే .అయితే ఐష్ కు కుమార్తె కాదు ఏకంగా కుమారుడు ఉన్నాడు అంట .అంతే కాకుండా ఐష్ ఆ బాబుకు సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కింద అంటే 1998లో జన్మనిచ్చింది అంట .తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమృత ఏకంగా దేశ …
Read More »
rameshbabu
December 30, 2017 NATIONAL, SLIDER
1,379
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …
Read More »
siva
December 30, 2017 ANDHRAPRADESH
1,101
ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు …
Read More »