KSR
December 29, 2017 TELANGANA
950
తెలంగాణలోని నిరుద్యోగుల కోసం మరో నూతన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే పలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన సేవలను తీసుకువచ్చింది. తెలంగాణ సచివాలయంలో ఈ మేరకు తాజాగా సైట్‌ను ప్రారంభించింది. నిరుద్యోగులు ఎక్కడనుండి అయిన వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా www.employment.gov. in అనే వెబ్ సైట్ ను హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి …
Read More »
KSR
December 29, 2017 TELANGANA
744
ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, హోంమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు మాదిగలకు మోసం చేశాయని పేర్కొంటూ…తాము మాత్రం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి వర్గీకరణ చేయాలని కూడా …
Read More »
KSR
December 29, 2017 TELANGANA
928
దేశానికే ఆదర్శంగా తెలంగాణలోని స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికే లాభాల్లో వాటా ఇచ్చే స్థాయికి ఎదగడం అభినందనీయం అని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీ నిధి బ్యాంక్ నాలుగవ సర్వ సభ్య సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 9 ఎజెండా అంశాలను స్త్రీ నిధి …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
738
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్‌కు మరో ప్రశంస దక్కింది. ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విషయంలో తాజాగా మరో కితాబు దక్కింది. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా …
Read More »
KSR
December 29, 2017 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
1,013
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిలీలో కేంద్ర హోంమంత్రితో కలిసినపుడు జరిగిన అసక్తికర విషయం చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే.. ” ఏం కేసీఆర్ సాబ్ మీ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకు …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
747
కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని అయన ప్రశంసించారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవణ్ణ ప్రసంగించారు.రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
853
కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల, కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారురంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.చేసిన అనంతరం అక్కడ …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
614
రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అటవీ, బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను గుర్తించి సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు …
Read More »
KSR
December 29, 2017 TELANGANA
567
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో కులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.రెడ్డి హాస్టల్‌కు పదెకరాలు భూమి కేటాయించి.. రూ. 10 కోట్లు ఇచ్చిన …
Read More »
siva
December 29, 2017 ANDHRAPRADESH
1,103
ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …
Read More »