KSR
December 26, 2017 SLIDER, TELANGANA
616
రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నఇవాళ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాందా వద్ద చనాకా కొరాటా బ్యారేజీ కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనాకా కొరాటా బ్యారేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం …
Read More »
siva
December 26, 2017 ANDHRAPRADESH
1,061
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది .అందులో భాగంగా జిల్లా అధికార టీడీపీ పార్టీలో వర్గ పోరు ,ఆధిపత్య జోరు ఊపందుకున్నాయి .ఈ క్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు …
Read More »
KSR
December 26, 2017 SLIDER, TECHNOLOGY
2,169
నూతన సంవత్సర కానుకగా జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు రూ.399 నుంచి ఆపై రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదృష్టం ఉంటే దాదాపు 3300 రూపాయలు తరువాత మీ దగ్గరకు క్యాష్ బ్యాక్ రూపంలో రానున్నాయి.ఈ-కామర్స్ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్ ఓచర్లు, రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ …
Read More »
KSR
December 26, 2017 SLIDER, TELANGANA
1,060
సీఎం కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం కురిపించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తన స్వగ్రామమైన నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణవల్లంలలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న పనుల పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని …
Read More »
bhaskar
December 26, 2017 MOVIES
1,049
జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజకీయాలకు సంబంధం లేని ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే తన పెళ్లిళ్ళ పై అనేక రచ్చలు జరుగున్న టైమ్‌లో తాజాగా పవన్ ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చిపడింది. పవన్ మూడవ భార్య అన్నా లెజీనోవో …
Read More »
siva
December 26, 2017 ANDHRAPRADESH
935
రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …
Read More »
KSR
December 26, 2017 NATIONAL, POLITICS, SLIDER
765
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రజినీ రాజకీయ అరేంగేట్రం నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో వేడిరగులుతోంది. తమిళనాట వచ్చే కొత్త సంవత్సరం మరో పార్టీ పురుడుపోసుకోనుంది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లో రానున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఇవాళ కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను …
Read More »
rameshbabu
December 26, 2017 ANDHRAPRADESH, SLIDER
1,055
ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »
KSR
December 26, 2017 ANDHRAPRADESH, SLIDER
632
అనంతపురం జిల్లాలో ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 44వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. జగన్ తన 44వ రోజు పాదయాత్రను కదిరి మండలం గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్కమాను, గాజులవారిపల్లె, చామలగొంది క్రాస్, ధనియాని చెరువు, డి.కొత్తపల్లి, కొట్టాలవారిపేట, బండారుచెట్లుపల్లి మీదుగా వంకమద్ది క్రాస్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్ …
Read More »
KSR
December 26, 2017 SLIDER, TELANGANA
787
ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు మారు రూపంగా మరోసారి రుజువు చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి గాను అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన లకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల …
Read More »