bhaskar
December 25, 2017 ANDHRAPRADESH, POLITICS
963
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి.. మాయమాటలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. అందులోనూ నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ.. మరో వైపు జనసేన అధినేతలతో జతకట్టి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మె మెల్లగా దూరం జరిగే పనిలో పడ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »
KSR
December 25, 2017 TELANGANA
732
మనం సైతం సేవా కార్యక్రమానికి తను సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని “టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్” భరోసా ఇచ్చారు. మాటల్లో కాకుండా చేతల్లో ఈ కార్యక్రమ ఉన్నతికి తోడ్పాటునందిస్తానని ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులతోపాటు కష్టాల్లో ఉన్న సామాన్యులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో సినీనటుడు కాదంబరి కిరణ్ బృందం మనం సైతం పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనారోగ్యంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న …
Read More »
siva
December 25, 2017 NATIONAL
971
కొద్ది రోజుల క్రితం విరాట్, అనుష్క పెళ్లి ఇటలీలోని ఓ వైన్ యార్డులో చాలా నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విరుష్క ఢిల్లీలో మ్యారేజ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. త్వరలోనే ముంబైలో ఓ భారీ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో విరుష్కకు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ షాకిచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు అద్భుతమైన దంపతులు. ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వారికి నేను …
Read More »
KSR
December 25, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
870
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …
Read More »
bhaskar
December 25, 2017 MOVIES
918
సినీ ఇండస్ర్టీలో లైంగిక దాడులు జరుగుతాయని పలువురు హీరోయిన్లు మీడియా ఎదుట బాహాటంగా బయటపెడుతున్నా.. వాటిని సినీ పెద్దలు పట్టించుకోకుండా.. లైట్ తీసుకోవడంతో సినీ కామాంధులు హీరోయిన్లనే కాకుండా.. నటులపై కూడా వారి కామకోరలను విసురుతున్నారు. దీంతో లైంగిక దాడులు ఆగకపోగా.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా ఇటువంటి సంఘటనే మళ్లీ వెలుగు చూసింది. లఘు చిత్ర దర్శకుడినంటూ హారికను మోసం చేసిన కేసు విచారణలో పో …
Read More »
bhaskar
December 25, 2017 MOVIES
917
గ్లామర్ డాల్ సమంత చాలా వరకు మారిపోయిందండోయ్. అయితే, తనను అక్కినేని హీరో, భర్త నాగచైతన్య మార్చాడా..? లేక అత్త అమల మార్చిందో తెలీదు కానీ.. చాలా నిండుగా ఉన్న వస్ర్తాలను ధరించి మీడియా కంట పడుతోంది లిప్ లాక్‌కు అక్కినేని వారి కోడలు సమంత. దీనికి ఉదామరణ ఇటీవల జరిగిన హలో మూవీ ఆడియో ఫంక్షనే. అయితే, పెళ్లికి ముందు తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే …
Read More »
bhaskar
December 25, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,166
అవును మీరు చదివింది నిజమే. నా మీద చేయి పడితే రాష్ట్ర ఉద్యమం వస్తుంది. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం చేస్తా. నా రక్షన బాధ్యత పవన్ కల్యాణ్‌దే. ఈ మాటలన్నీ ఎవరో అన్నవి కాదండి బాబూ.. స్వయాన సినీ క్రిటిక్, బిగ్ బాస్ (తెలుగు) పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తన మిత్రుడు.. తన ఫేస్‌బుక్‌కు ఒక వీడియో లింక్ పెట్టారని, …
Read More »
KSR
December 25, 2017 TELANGANA
612
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఈ ఏడాది అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. అరుణ్‌సాగర్ జయంతి సందర్భంగా జనవరి 2న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గోరటి వెంకన్నకు ఈ పురస్కారం ఇచ్చి సత్కరించనున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, ప్రముఖ కవులు కే శివారెడ్డి, డాక్టర్ ప్రసాదమూర్తి, మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మతో కూడిన జ్యూరీ గోరటి వెంకన్నను అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికచేసింది. అరుణ్‌సాగర్ …
Read More »
KSR
December 24, 2017 TELANGANA
635
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే .ఈ క్రమంలో హకీంపేట్ ఎయిర్‌పోర్టులో కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం …
Read More »
KSR
December 24, 2017 SLIDER, TELANGANA
640
రేపు క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వరా మానవాలిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు.
Read More »