siva
December 22, 2017 CRIME
1,172
ఉపాద్యాయురాలు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశారు.దీంతో వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 29 ఏళ్ల ఉపాధ్యాయురాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు. ఈ క్రమంలో ఆమె …
Read More »
siva
December 22, 2017 ANDHRAPRADESH
906
సంక్రాంతి హంగామా మొదలైపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండదు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్లలో బెట్టింగ్ జరిగే కోడి పందేలకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని హోంమంత్రి చెప్పారు. చట్టాలను గౌరవిస్తూ అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై …
Read More »
siva
December 22, 2017 ANDHRAPRADESH
3,420
వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఛార్జీషీటులన్నీ వీగిపోనున్నాయా..? సీబీఐ నమోదు చేసిన కేసులన్నింటిలో వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు రానున్నారా..? పలుకుబడిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి కక్షకట్టి పలు పార్టీల వారు జగన్‌పై పెట్టిన కేసుల దృష్ట్యా కోర్టుమెట్లెక్కిన జగన్.. ఇప్పుడు ఆ కేసులన్నింటిని దాటుకుని.. జగన్ కడిగిన ముత్యంలా బయటకు …
Read More »
KSR
December 22, 2017 CRIME
1,250
నిన్న ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి ఇవాళ గాంధీ ఆసుపత్రి లో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసుల విచారణలో నిందితుడు కార్తీక్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సంధ్యారాణితో మూడేళ్ల నుంచి నాకు పరిచయం ఉంది. సంధ్యను ప్రాణంగా ప్రేమించా. కానీ తను నా ప్రేమను ఒప్పుకోలేదు. సంధ్య నాతో మాట్లాడటం బంద్‌చేసింది. తనకు ఫోన్ చేస్తే కొలీగ్ ఫోన్ మాట్లాడి సంధ్య …
Read More »
bhaskar
December 22, 2017 CRIME, NATIONAL
1,853
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 …
Read More »
siva
December 22, 2017 MOVIES, Movies of 2017
16,679
టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోలతో చేస్తూ, టాప్ హీరోయిన్స్ తో పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య రకుల్ కు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ కు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో ఆమె చేసిన ప్రార్థన కేరక్టర్ చాలా …
Read More »
bhaskar
December 22, 2017 ANDHRAPRADESH, POLITICS
5,308
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »
bhaskar
December 22, 2017 ANDHRAPRADESH, POLITICS
1,059
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో వేలకు వేల కోట్ల నిధులు వినియోగించడం వృధా ఖర్చేనని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నికల సమయంలో తెలుగు భాషకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జయంతి …
Read More »
siva
December 22, 2017 NATIONAL
1,138
దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత …
Read More »
KSR
December 22, 2017 SLIDER, TELANGANA
639
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈనెల 24న హైదరాబాద్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో నిర్వహించే విందుకు హాజరవుతారు. 26న రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందును నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల బస అనంతరం ఆయన 27న హైదరాబాద్ నుంచి …
Read More »