bhaskar
December 21, 2017 NATIONAL
1,740
అవును మీరు చదివింది నిజమే. గ్రామం.. గ్రామం వేశ్య వృత్తిలోకి దిగింది. ఏకంగా 65 మంది యువతులు ఇప్పటికే వేశ్యవృత్తిలో కొనసాగుతుండగా.. ఇంకా ఒకరి తరువాత.. మరొకరు ఇలా ఒక్కొక్కరుగా పడక వృత్తిని ఎంచుకునేందుకు వెళ్తున్నారు. ఈ వృత్తి చేస్తూ సమాజంలో తలెత్తుకు తిరగలేము అని తెలిసినా.. కుటుంబ పోషణ నిమిత్తం తప్పడం లేదంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకోవడానికి కారణమేంటి..? అనేగా మీ …
Read More »
KSR
December 21, 2017 SLIDER, TELANGANA
781
తెలంగాణ రాష్ట్రం పై ఉత్తరాఖండ్ సహకారశాఖ మంత్రి డాక్టర్ ధన్‌సింగ్ రావత్ ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో స్వచ్ఛత ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సహకార వ్యవస్థను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కంప్యూటరీకరించిన విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ మండలం గటుదుద్దెనపల్లి సహకార సంఘాన్ని సందర్శించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా సభ్యులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతరం …
Read More »
bhaskar
December 21, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,087
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన 25వ సినిమా అజ్ఞాతవాసి ఆడియో వేడుకను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా.. ఆ కార్యక్రమంలో హడావుడి చేసే వారిలో నిర్మాత బండ్ల గణేష్ ముందు వరుసలో ఉంటారనడంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటిది బండ్ల గణేష్ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాకపోవడం చర్చకు …
Read More »
bhaskar
December 21, 2017 ANDHRAPRADESH, POLITICS
1,086
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని …
Read More »
KSR
December 20, 2017 SPORTS
1,556
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.
Read More »
KSR
December 20, 2017 MOVIES
599
ఇటీవలే ఓ ఇంటివారైనా టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. #WATCH Virat Kohli and Anushka Sharma met PM Narendra Modi today to extend wedding reception invitation. pic.twitter.com/JZBrVLlkEJ — ANI (@ANI) December 20, 2017 బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీల కోసం రేపు ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరుకావాలని విరుష్క జంట ప్రధాని …
Read More »
KSR
December 20, 2017 ANDHRAPRADESH, SLIDER
622
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 40వ రోజు బుధవారం వైఎస్ జగన్ పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం 41వ రోజు నల్లమడ క్రాస్‌రోడ్డు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు నల్లమాడ క్రాస్ రోడ్డు నుంచి సాగుతూ.. రాగానిపల్లి, గోపెపల్లి, రామాపురం, బొగ్గలపల్లి మీదుగా …
Read More »
KSR
December 20, 2017 SLIDER, TELANGANA
586
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక అంశాలకు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ,మంత్రి సురేష్ ,నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో బిజినస్ వరల్డ్ 5వ స్మార్ట్ సిటీల సదస్సు,అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో …
Read More »
KSR
December 20, 2017 TELANGANA
649
మనోహర బాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సిద్ధిపేట జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో సిద్ధిపేట నియోజకవర్గంలో రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్‌లో ఉన్నదని, దానిని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆర్డీఓలను ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, రైల్వే శాఖ సీఈ సీఈ వెంకటేశ్వర్లు, డీఈ సోమరాజు, ఏఈ జై …
Read More »
KSR
December 20, 2017 TELANGANA
746
సిద్దిపేట నియోజకవర్గ లో వివిధ కుల సంఘాలకు 39లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో వెళ్ళినప్పుడు కుల సంఘ భవనం కావాలి అని దృష్టిలో ఉంటడం ..అన్ని గ్రామాల్లో వర్గాల ప్రజలకు కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నట్లు అన్నారు…ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో జక్కపూర్ గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి 4లక్షలు ,చిన్నకోడూర్ లో గౌడ …
Read More »