KSR
December 20, 2017 TELANGANA
684
గత కొన్ని రోజులక్రిందట తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేసి లీడర్ కావాలని రేవంత్‌రెడ్డి ఆశపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌కు ధైర్యముంటే కొడంగల్‌లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. గుజరాత్, హిమాచల్ ఫలితాలతో కాంగ్రెస్‌కు మరోసారి …
Read More »
KSR
December 20, 2017 SLIDER, TELANGANA
677
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంత్రి కేటీఆర్ రోజంతా బిజీబిజీగా గడపున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 కి కేంద్ర కామర్స్ & ఇండస్ట్రీస్ మంత్రి సురేష్ ప్రభుతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 4.30 కి కేంద్ర పర్యావరణ, …
Read More »
siva
December 20, 2017 MOVIES, SLIDER
859
పవన్ కళ్యాణ్ ఆడియో అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉటుంది.. అయితే అజ్ఞాతవాసి ఆడియో వేడుక మాత్రం ఎదో అలా జరిగిపోయింది. అనిరుద్ లైవ్ షో చేశాడే కానీ అది లైవా, ట్రాకా అర్ధం కాకుండానే అలా ముగిసిపోయింది. ఇక స్పీచులు. రూలు ప్రకారం అందరూ పవన్ కళ్యాణ్ ని పొగిడారు. ఫ్యాన్స్ కేకలు కామన్. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా సీయం.. సీయం.. అని అరిచారు. బహుశా ఫ్యాన్స్ …
Read More »
siva
December 20, 2017 MOVIES, SLIDER
902
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో తెగ హడావుడి చేసినా.. ఆ తర్వాత ఎవరూ ఆ ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ చలనం వచ్చిందనే వార్త బయటకి రావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడుతోంది. త్వరలోనే ఈ కేసి ఒక కొలిక్కి వచ్చే అవాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో …
Read More »
bhaskar
December 20, 2017 NATIONAL, POLITICS
917
తమిళనాడు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అందులోను ఆర్కేనగర్ పోలింగ్‌కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్కేనగర్ సీటు కోసం అమ్మ అనుచరులమని చెప్పుకుంటూ ఓపీఎస్, ఈపీఎస్ వర్గం.. దినకరన్ వర్గం బరిలో దిగుతుండగా.. మరో వైపు తమిళనాడు ప్రధాన …
Read More »
KSR
December 20, 2017 NATIONAL, SLIDER
845
తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సుమారు 70 రోజుల పాటు జయలలిత అపోలో హాస్పటల్‌లో చికిత్స పొందారు. అన్నాడీఎంకే అధినేత జయ హాస్పటల్లో గ్లాస్‌లో పండ్లరసం తాగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన …
Read More »
KSR
December 20, 2017 NATIONAL, TELANGANA
714
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని హుస్సేన్ సాగర్‌లోగల బుద్ధ విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సందర్శించారు. నిన్నరాత్రి జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైన రాష్ట్రపతి… రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.ఈ సందర్బంగా పార్కు ప్రధాన ద్వారంతో పాటు లోపల పచ్చిక, ప్యాచ్‌వర్క్‌లను హెచ్‌ఎండీఏ ఆధునికీకరించింది. బుద్ధ విగ్రహం ప్రాంగణంలో పచ్చదనంతో పాటు చుట్టూ …
Read More »
bhaskar
December 20, 2017 MOVIES
1,087
యాంకర్ రవి హీరోగా, శశిరేఖాపరిణయం సీరియల్ ఫేమ్ మేఘనా లోకేష్ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఇది మా ప్రేమ కథ. ఈ చిత్రం అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో, పీఎల్‌కే బేనర్ కింద రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సుమారు వంద థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన యాంకర్ లాస్య.. రవి హీరోగా నటించడంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. రవి పక్కన …
Read More »
KSR
December 20, 2017 EDITORIAL
2,070
‘బీ కేర్ ఫుల్.. రేపు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు.. ఏ పనీ మొదలుపెట్టవద్దు’.. అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్యులు. డిసెంబరు 21న ఏ పని మొదలుపెట్టినా మటాషేనని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభాసుపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.డిసెంబరు 21న పగటి కాలం నిడివి చాలా తక్కువ. ప్రతీ ఏడాది ఇది జరిగేదే అయినా ఈసారి మాత్రం …
Read More »
bhaskar
December 20, 2017 MOVIES
1,102
చాలా మంది కొత్త హీరోయిన్లు ఫోటో షూట్‌తోనే పడగొట్తేన్నారు. ఒక వేళ ఛాన్స్‌లు తగ్గితే మాత్రం సీరత్ కపూర్ తరహాలో బికినీ ఫోటో షూట్ చేసి వెంటనే పాపులర్ అయిపోతున్నారు. అయితే, ఇప్పుడు అర్జున్‌రెడ్డి హీరోయిన్ ఫోటో షూట్‌లను చేయలేదుకానీ.. ఆమె గ్లామరస్ లుక్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. షాలిని పాండే తెలుగులో నటించిన తొలి చిత్రం అర్జున్‌రెడ్డిలో పెదాల ముద్దులతో రెచ్చిపోయిన ఈ భామ.. …
Read More »