bhaskar
December 20, 2017 MOVIES
876
బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయిన అయిన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు మళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభాష్‌కు, అనుష్కకు పెళ్లి.. ప్రభాస్‌కు భీమవరంకు చెందిన అమ్మాయితో పెళ్లి అంటూ ఇలా రక రకాలుగా వార్తలు సికార్లు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలిసి రెబల్ స్టార్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. అసలు ప్రభాస్‌పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అన్నది మిలియన్ డాలర్ల …
Read More »
KSR
December 20, 2017 TELANGANA
625
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఎన్నారైలకు ఊహించని చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ బిడ్డల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి వచ్చిన 450 మంది ఎన్ఆర్ఐలు అనూహ్యమైన అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారు. ఈ ఆదివారం ఎన్నారైలతో ప్రగతి భవన్ లో భేటీ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక …
Read More »
KSR
December 20, 2017 TELANGANA
581
ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా ఐదు రోజులు పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ప్రపంచ నలుమూలలనుండి ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో తెలుగు భాషను విశ్వవిఖ్యాతం చేయడంలో సఫలీకృతమైన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా చిరు కానుకగా సూక్ష్మకళా సామ్రాట్ డాక్టర్ ముజంపల్లి విద్యాధర్ సూక్ష్మకళతో స్వర్ణతాపడం ఏనుగుపై బంగారంతో అ, ఆలను రూపొందించారు. హైదరాబాద్ మహానగరంలోని ఎల్‌బీనగర్ …
Read More »
KSR
December 20, 2017 TELANGANA
573
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలిస్తోంది. ఐటీ, ఐటీ అనుబంధరంగాలతోపాటు మరిన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ఐటీశాఖ పరిధిలో ఆయన ఏర్పాటు చేసిన టాస్క్ శిక్షణ కృషి సఫలమవుతోంది. బ్యాంక్, బ్యాంక్ ఆధారితరంగాల్లో ఉద్యోగాల కల్పనకు టాస్క్ కుదుర్చుకున్న ఒప్పందం మొదటి శిక్షణలోనే పెద్ద ఎత్తున ఫలితాన్ని ఇచ్చింది. పలువురికి పలు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు దక్కాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ సర్టిఫికేట్ …
Read More »
bhaskar
December 20, 2017 ANDHRAPRADESH, POLITICS
877
నారా చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవడైపోయారు. అదేంటి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రేకదా..! దేవుడు ఎప్పుడయ్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణయంతో.. ఇంతకీ విషయమేమిటంటే.. మొన్నీ మధ్య జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో హిజ్రాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. హిజ్రాలకు రూ.1,500ల పింఛన్. అలాగే, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, చిన్న …
Read More »
KSR
December 19, 2017 TELANGANA
632
ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంతో పాటు సోమవారం నాడు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను సన్మానించినందుకు సీనియర్ నటుడు కృష్ణంరాజు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ ప్రముఖులందరూ హాజరైన వేడుకకు తాను హాజరుకాకపోవడం కేవలం సమాచార లోపమేనని, మరే ఇతర కారణాలు లేవని ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు దుష్ప్రచారానికి చెక్ పెట్టారు. ‘ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »
KSR
December 19, 2017 SLIDER, TELANGANA
1,035
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఎల్బీస్టేడియం ప్రధాన వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పద్యంతో అందరినీ అలంరించారు. తెలుగు మహాసభల వేడుకల ప్రారంభం సందర్భంగా ఒకట్రెండు పద్యాలు పాడి వినిపించిన సీఎం.. ముగింపు వేడుకల్లోనూ నవ్వుల పద్యం వినిపించి నవ్వులు పూయించారు. సంతోషమైన హృదయంతో.. నవ్వుతో.. తెలుగు …
Read More »
KSR
December 19, 2017 NATIONAL, TELANGANA
1,148
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ఈవోడీబీతోపాటు ఐటీ, ఫార్మారంగాల్లో ముందుందని యూపీ పరిశ్రమల శాఖ అధికారులు అన్నారు. ఐటీ, ఫార్మారంగాలు కొత్త పరిశ్రమలను అకర్షించడంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. సినీ పరిశ్రమ ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 21-22 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ …
Read More »
KSR
December 19, 2017 TELANGANA
472
రాష్ట్రవ్యాప్తంగా ప్రజావైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా వైద్యశాఖలో పదివేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం దవాఖానలోని గదులను, వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »
KSR
December 19, 2017 TELANGANA
511
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఎల్బీస్టేడియం ప్రధాన వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాసభల ముగింపు వేడుక చివర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన లేజర్ షో వీక్షకులను కనువిందు చేసింది. ఎల్బీస్టేడియం ప్రధాన వేదికపై.. ఆకట్టుకునే మ్యూజిక్‌తో ఆకుపచ్చ రంగులో సర్కిల్‌లో 10 నుంచి మొదలైన అంకెలు ఒకటితో ముగిసి, ఓం అనే సంగీతంతో మొదలైన డప్పుల …
Read More »