KSR
December 19, 2017 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
830
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓడిపోతామని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ చేయకూడని పనులన్నీ చేశారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సొంత ఊరిలో ఓడిపోయిన మోదీ గుజరాత్ లో గెలిచినట్టా? అభివృద్ధిని వదిలిపెట్టి కుల, మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వచ్చింది. తన …
Read More »
KSR
December 19, 2017 TELANGANA
873
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత , ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషకు పునరుజ్జీవం పోసిన సీఎం …
Read More »
bhaskar
December 19, 2017 ANDHRAPRADESH, POLITICS
928
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »
siva
December 19, 2017 ANDHRAPRADESH
1,222
చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …
Read More »
rameshbabu
December 19, 2017 SLIDER, TELANGANA
977
తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి …
Read More »
KSR
December 19, 2017 NATIONAL, POLITICS, SLIDER
711
దేశమంతటా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయాలకు విషమ పరీక్షగా భావించిన ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసి విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రస్తుత సీఎం విజయ్‌రూపానీ గెలిచినప్పటికీ ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతనెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్టు సమాచారం. మంచి …
Read More »
bhaskar
December 19, 2017 First time in tollywood, MOVIES
1,587
కేవలం ఒక్క సినిమాతో యావత్ టాలీవుడ్‌నే తనవైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. షాలినీపాండే, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం అలా రిలీజైందో.. లేదో.. మొదటి రోజునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమర్శకులు వారి నోటికి పదునుపెట్టారు. అయినా ఆ వివాదాలనే, విమర్శలే అర్జున్‌రెడ్డికి మాంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్ర విజయంలో షాలినీపాండే పాత్ర ఎక్కువనే చెప్పుకోవాలి. బోల్డ్ సీన్లలో సైతం తన …
Read More »
siva
December 19, 2017 MOVIES, Movies of 2017
9,637
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈ వెబ్ సిరీస్ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్ సిరీస్ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘అది కడపా.. యమ ద్వారపు గడపా..’ …
Read More »
KSR
December 19, 2017 SLIDER, TELANGANA
758
సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధి అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో కీలక వర్గం సంఘీభావం తెలిపింది. చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, చేనేత శాఖా మంత్రి కే తారకరామారావు వారం లో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ప్రకటించడమే కాకుండా..దాన్ని తాను ఆచరణలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కీలక పిలుపును అందుకొని తాము సైతం అంటూ …
Read More »
siva
December 19, 2017 CRIME
1,137
చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన …
Read More »