rameshbabu
December 18, 2017 SLIDER, TELANGANA
1,053
తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు. వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ …
Read More »
siva
December 18, 2017 SPORTS
1,719
అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హనీమూన్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్ ఫోటోను అనుష్క, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫోటో షేర్‌చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. అయితే ఈ కొత్త జంట సౌత్‌ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క …
Read More »
KSR
December 18, 2017 TELANGANA
653
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్టూన్ల ప్రదర్శన ప్రపంచ నలుమూలల నుండి తరలివస్తున్న సాహిత్య , కవులు, రచయితలు , తెలుగు భాషాఅభిమానుల౦దరిని ఆకట్టుకుంటుంది .ఈ క్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ వెంకటరమణ రావు నెల్లుట్ల వేసిన 340 కవులు ,కళాకారుల కార్టూన్లన్నింటికి మంచి …
Read More »
KSR
December 18, 2017 TELANGANA
636
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది దశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోన్న కాళేశ్వరం పనులు.. తుది దశ పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందిన విషయం విదితమే. తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, …
Read More »
siva
December 18, 2017 ANDHRAPRADESH
1,028
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతున్నది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలపై..చిన్న పిల్లలపై తన అభిమానన్ని స్వయంగా చూపించాడు. రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్ కుమారుడు కార్తీక్ బళ్లారిలో 8వ తరగతి …
Read More »
KSR
December 18, 2017 NATIONAL, SLIDER, TELANGANA
706
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు రాత్రి రామ్‌నాథ్ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. 20వ …
Read More »
siva
December 18, 2017 MOVIES
810
ప్రస్తుతం కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. గత కొంత కాలంగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ఎదురుదాడిలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. …
Read More »
KSR
December 18, 2017 SLIDER, TELANGANA
632
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లలో ఆ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. जीता विकास, जीता गुजरात। जय जय गरवी गुजरात! — Narendra Modi (@narendramodi) December 18, 2017 హిమాచల్ ప్రదేశ్‌లో కమలం వికసించిందని, అభివృద్ధికి ఘన విజయం లభించిందని పేర్కొన్నారు. గుజరాత్ గురించి ఇచ్చిన ట్వీట్‌లో ‘‘అభివృద్ధి గెలిచింది, గుజరాత్ …
Read More »
KSR
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER
839
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా స్పందించిన ప్రకాష్‌రాజ్.. మోదీ నిజంగా సంతోషంగా ఉన్నారా? అంటూ ‘జస్ట్‌ఆస్కింగ్’ అంటూ ప్రశ్నించారు.‘ప్రియమైన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు.. అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో స్వీప్ చేసి.. 150+ పైగా సీట్లు సాధిస్తామన్నారు? ఏమైంది? ఇప్పటికైనా మీరు ఒక్క క్షణం ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల …
Read More »
siva
December 18, 2017 ANDHRAPRADESH
910
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహన్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా కర్పూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …
Read More »