siva
December 15, 2017 CRIME
1,959
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంట్లో వ్యబిచారం నిర్వహిస్తూ ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం …
Read More »
KSR
December 15, 2017 TELANGANA
579
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహా సభల కోసం జిల్లాల నుంచి కవులు, కళాకారులు తరలివస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహా సభలకు వచ్చే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు స్పీకర్ మధుసూదనా చారి. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో హైదరాబాద్ కు …
Read More »
KSR
December 15, 2017 TELANGANA
799
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారని.. అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా గాయని విమలక్క అన్నారు. తెలుగు మహాసభలకు నిరసనగా.. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కరపత్రం విడుదల చేశారు. అందెశ్రీ, గద్దర్ లాంటి …
Read More »
rameshbabu
December 15, 2017 ANDHRAPRADESH, SLIDER
868
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం …
Read More »
siva
December 15, 2017 MOVIES
929
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశాడు. రక్త చరిత్ర సినిమాలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను చూపించిన వర్మ ఈసారి తన బాణాన్ని కడప రెడ్లపై ఎక్కుపెట్టాడు. ‘‘కడప-రాయలసీమ రెడ్ల చరిత్ర’’ పేరుతో వెబ్ సిరీస్‌ను వర్మ రూపొందించాడు.
Read More »
KSR
December 15, 2017 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
698
తెలంగాణలో తెలుగు భాషా చరిత్రను తిరుగరాసే లక్ష్యంతో, మరుగునపడిన తెలుగు భాష, సాహితీమూర్తులు, చరిత్ర, తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో …
Read More »
bhaskar
December 15, 2017 MOVIES
869
అవునండి, మీరు చదివింది నిజమే, ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయానా సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్‌కు ఈ మధ్యన ఏమైందో ఏమోగానీ.. తాను అనుకున్నది చేయకుంటే బట్టలిప్పి తిరుగుతానంటూ స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ సుడిగాలి సుధీర్ ఇలా స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాడనుకుంటున్నారా..? ప్రముఖ ఛానెల్ ప్రసారం చేస్తున్న ఓ షోకు ఆ షో కు యాంకర్‌గా ప్రదీప్ వ్యవహరిస్తుండగా సుడిగాలి సుధీర్, రష్మీలు టీమ్‌లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. …
Read More »
KSR
December 15, 2017 TELANGANA
610
రాష్ట్రపునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాలని కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. దీంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఏకవూగీవంగా చేసిన తీర్మానాల అమలుపైనా పట్టుబట్టనుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఆరునెలల్లో అమలుచేస్తామని చెప్పిన కేంద్రం …
Read More »
bhaskar
December 15, 2017 ANDHRAPRADESH, POLITICS
804
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సారి చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి మరుగున పడినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు కేంద్రంతో రాజీపడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ.. ప్రజలపై అదనపు భారంపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశాల నుంచి …
Read More »
KSR
December 15, 2017 TELANGANA
646
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మినీట్యాంక్ బండ్-కోమటి చెరువు కట్టపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. కోమటి చెరువు సుందరీకరణ పనులపై మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తహశీల్దారు పరమేశ్వర్, మంత్రి ఓఎస్డీ బాలరాజులను ఆరా తీశారు. ఈ మేరకు మినీట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి …
Read More »