KSR
December 15, 2017 SLIDER, TELANGANA
1,001
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై …
Read More »
rameshbabu
December 15, 2017 ANDHRAPRADESH, SLIDER
1,068
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే …
Read More »
bhaskar
December 15, 2017 ANDHRAPRADESH, POLITICS
854
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటుంటే.. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొలిటికల్ వారసుల గురించి మాట్లాడుతూ.. …
Read More »
rameshbabu
December 15, 2017 ANDHRAPRADESH, SLIDER
1,048
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »
bhaskar
December 15, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS
764
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేతకు బుర్ర లేదంట. ఈ మాటలు స్వయాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. కాగా, గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, కత్తి మహేష్‌కు ఫేస్‌బుక్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టార్గెట్‌గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు కత్తి మహేష్. …
Read More »
rameshbabu
December 15, 2017 ANDHRAPRADESH, SLIDER
1,386
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »
rameshbabu
December 15, 2017 MOVIES, SLIDER, SPORTS
1,245
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …
Read More »
KSR
December 14, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
864
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అసలేం జరిగిందనేది అందరీక ఆసక్తిని కలిగించే అంశమే. హైటెక్‌సిటీ లోని టెక్ మహీందా క్యాంపస్‌లో జరుగుతున్న మిషన్ ఇన్నోవేషన్ 2018 కార్యకమంలో పాల్గొన్న మంత్రి …
Read More »
KSR
December 14, 2017 TELANGANA
645
టీఆర్ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘‘ఉద్యమ సమయంలో తెలుగుతల్లిని అవమానించారు. ఎవరీ తెలుగుతల్లి…ఎవడికి తల్లి అని తూలనాడారు. మహాసభల పేరుతో నాలుగు రోజులు హడావిడి చేస్తే తెలుగు భాషాభివృద్ధి జరగదు’’ అని రేవంత్‌రెడ్డి లేఖ రాసారు . తెలుగు పాఠశాలలను మూసేస్తూ తెలుగును ఎలా పరిరక్షిస్తారు? అని ప్రశ్నించారు.
Read More »
KSR
December 14, 2017 TELANGANA
618
మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్రవేసుకున్న హైదరాబాద్ నగరంలో మరొక అంతర్జాతీయ పెట్టుబడి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత జీఈ గ్రూప్ మరియు టాటా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కలిసి విమాన ఇంజన్ మరియు ఇతర విమాన కంపోనెంట్లను తయారీ చేయనున్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఒప్పందం …
Read More »