siva
December 14, 2017 CRIME, SLIDER
1,177
నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. ఆయన భార్య స్వాతి ప్రియుడు అసలు నిజాలు చెప్పాడు. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చడమే కాకుండా అతని స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి విఫలయత్నం చేసిన ఇల్లాలు స్వాతి కథ అందరికీ తెలిసిందే. భర్త పట్టించుకోవడంలేదంటూ.. అడ్డదారులు తొక్కిన స్వాతి.. పచ్చని సంసారంలో మంట పెట్టుకుంది. అటు భర్తను హతమార్చి.. ఇటు ఆమె కటకటాల వెనక్కి వెళ్లి ఇద్దరు …
Read More »
siva
December 14, 2017 MOVIES
836
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి కేసులో ఆయన భార్య వనితా రెడ్డి అరెస్టుకు హైదరాబాద్ నగర పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, వీరిద్దరు కలిసి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, విడాకుల కేసు కోర్టులో విచారణ సాగుతుండగానే న్యాయవాది ఎందుకంత ఉత్సాహం చూపాడనే …
Read More »
rameshbabu
December 14, 2017 SLIDER, TELANGANA
741
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి …
Read More »
siva
December 14, 2017 NATIONAL
935
దంగల్’ నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులకు గురైయ్యినాని చేప్పిన సంగతి తెలిసిందే. . తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.ఢిల్లీ – …
Read More »
KSR
December 14, 2017 TELANGANA
670
సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు —————————-—————————-——— వారానికో, పదిరోజులకో తనగురించి ఒక పోస్టింగ్ పెట్టకుండా ఉండలేని పరిస్థితులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు కల్పిస్తారు అని గతంలో నాలుగైదు సార్లు రాసినట్లు గుర్తు. మళ్ళీ ఈరోజు రాయకుండా ఉండక తప్పడం లేదు. హోమ్ గార్డు అనే పోస్ట్ అటు కానిస్టేబుల్ కు కాదు ఇటు కాకుండా పోదు. మొదటినుంచి వారికి వేతనాలు చాలా …
Read More »
bhaskar
December 14, 2017 MOVIES
912
బుల్లితెరపై యాంకర్లుగా రవి, శ్రీముఖి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ తాము చేస్తున్న షోలకు క్రేజ్ రావాలనే ఉద్దేశంతో అమాంతం రెచ్చిపోతుంటారు వీరు. ఈ షోలను చూసిన గాసిప్స్ రాయుళ్లు.. వారి ఆలోచనలకు పదునుపెట్టి ఒకటికి పది అడుగులు ముందుకేసి వారి పెన్నుకు పదునుపెట్టి గాసిప్స్ రాసేస్తుంటారు కూడా. ఇటీవల యాంకర్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం.. ఇది మా ప్రేమ కథ. …
Read More »
siva
December 14, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
854
తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి.. ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్‌కి సంబందించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజా గురించి …
Read More »
KSR
December 14, 2017 TELANGANA
560
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీల సీఈఓలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈఓ జాన్ ఫ్లానరీ, వాన్చూ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ విశాల్ తో మంత్రి కేటీఆర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలను కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. పెట్టుబడుదారులకు రాష్ట్ర …
Read More »
KSR
December 14, 2017 TELANGANA
592
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. నగరంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. నగరంలో బస్తీ దవాఖానల ఏర్పాటుపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిoది. ఈ సమావేశంలో …
Read More »
siva
December 14, 2017 ANDHRAPRADESH
724
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా మూడు రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల …
Read More »