KSR
December 12, 2017 MOVIES
703
నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ మూవీ ట్రైలర్ వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారుఇందులో నాని అన్నయ్య పాత్రలో రాజీవ్ కనకాల, వదినగా భూమిక కనిపించారు. భూమిక తన మరిది నానితో ఇంటి పని చేయిస్తున్న దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి.దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. …
Read More »
KSR
December 12, 2017 TELANGANA
753
పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుమతులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణలను, వాటి ఫలాలను సామాన్యులకు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు వరసగా రెండోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు ఖాయం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మొదటి ర్యాంకును రెండోసారి వరుసగా చేజిక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉరకలేస్తోంది.సరళ వ్యాపార విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) తెలంగాణ మొదటి ర్యాంకుకు చేరువలో ఉంది. 2016లో …
Read More »
KSR
December 12, 2017 TELANGANA
601
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వమతస్థుల సుఖసంతోషాల కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్, క్రిస్మస్ లకు కూడా భారీగా నిర్వహించడం ద్వారా అన్ని మతస్థులు ఆనందోత్సాహాల మధ్య ఉండేలా…ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే క్రిస్మస్ కానుకను అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు …
Read More »
KSR
December 12, 2017 TELANGANA
599
రహదారుల నిర్మాణంలో జాప్యాన్ని ఎటువంటి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు వంద కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినప్పటికీ,నిర్మాణపు పనులు చేపట్టిన కాంట్రక్టర్లు పనులను వేగవంతం చేయలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణిత గడువు తేదీ లోపు పూర్తి చెయ్యాల్సిన నిర్మాణపు పనులను జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై కొరడా ఝళిపించాలని ఆయన అధికారులను …
Read More »
KSR
December 12, 2017 SLIDER, TELANGANA
1,290
గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపణీ కార్యక్రమం దిగ్విజయం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7.60 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేస్తామని మరోసారి ప్రకటించారు. గొల్ల, కురుమల కోసం రూ.10 కోట్ల వ్యయంతో, పదెకరాల స్థలంలో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు. రాబోయే కాలంలో బిసిలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేట్లు చేస్తామని, అందులో యాదవులకు …
Read More »
KSR
December 12, 2017 TELANGANA
999
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండే ప్రారంభం కానుంది. టౌన్ హాల్ మీటింగ్‌ల పేరిట గ్రేటర్ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొదటిసారిగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో ప్రారంభం కానుంది. ఇందుకు కొంపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్ వేదిక కానుంది. ఈ నెల 16న ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి …
Read More »
KSR
December 12, 2017 POLITICS, SLIDER, TELANGANA
642
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు కృషి ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. హైదరాబాద్ నగరంలో తీవ్ర సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 వాహనాలను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, కార్పొరేటర్ మమతా గుప్తా …
Read More »
KSR
December 12, 2017 TELANGANA
740
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి, రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే, కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊడిందనే సామెత వ్యవసాయ కరెంటు విషయంలో నిజమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులు నూటికి నూరు శాతం తమ ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే …
Read More »
KSR
December 12, 2017 TELANGANA, Top in 2017
930
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వంటకాలను విభిన్న రుచులతో ఏర్పాటు చేస్తున్నారు . మొదటి రోజు: తెల్ల అన్నంతో పాటు వెజ్ బిర్యాని,పట్టు వడియాలా పులుసు, బగార బైగాన్,బెండకాయా ఫ్రై , పాలకూర పప్పు,చింతకాయా పండు మిర్చి చట్ని, దోండకాయా పచ్చడి,పచ్చి పులుసు,టమాట రసం,చింతపండు …
Read More »
rameshbabu
December 12, 2017 SLIDER, TELANGANA
943
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసల పర్వం మొదలయింది .ఈ రోజు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా వారు ఈ నెల 14న టీఆర్ఎస్ గూటికి …
Read More »