KSR
December 10, 2017 TECHNOLOGY
2,326
ఏంటీ ఆశర్యపోతున్నారా? నిజమండి .. ఈ నెల డిసెంబర్ 31 దాటితే బ్లాక్ బెర్రీ ఓఎస్ , బ్లాక్ బెర్రీ 10 ఓఎస్ ఫోన్లో , విండోస్ ఫోన్ 8.0 ఓ ఎస్ ఉన్న ఫోన్లో వాట్స్ ప్ పనిచేయదు .అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికీ నోకియా ఎస్ 40 ఓ ఎస్ ఉన్న ఫోన్లో ,2020 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓ …
Read More »
KSR
December 10, 2017 TELANGANA
574
నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎడమ కాలువకు నీటిని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. ఇవాళ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రి హరీశ్ రావు నాగార్జున సాగర్ చేరుకున్నారు. అనంతరం సాగర్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. తర్వాత మంత్రులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కర్నె …
Read More »
KSR
December 10, 2017 CRIME
655
తిరుమల శ్రీవారిని సినీనటుడు నాని దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో నాని సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
Read More »
KSR
December 10, 2017 CRIME
968
సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు చిత్రహింసలు పెడుతున్నాడని సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపీక అనే వివాహిత సైదాబాద్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . బాధితురాలి కథనం ప్రకారం.. దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు.అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని …
Read More »
KSR
December 10, 2017 MOVIES, Sensational face 2017
1,484
‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు.. నీ పేరే పాటయ్యింది పెదవులకు..’ అంటున్నారు నేచురల్ స్టార్ నాని. మరి ‘ఫిదా’ భామ సాయిపల్లవి ఏమో.. ‘ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడె చంపకు..’ అంటున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘ఎంసిఎ’. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. లేటెస్టుగా శనివారం(డిసెంబర్-9) సాయంత్రం మరోపాటను విడుదల చేశారు. ఈ పాటను కార్తిక్, …
Read More »
KSR
December 10, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
663
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోపార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
Read More »
KSR
December 9, 2017 CRIME
1,388
భర్తను చంపేసింది.. ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది. ఇందుకోసం ఓ స్కెచ్ వేసింది. ఇంతలోనే స్టోరీలో సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం.ఎవడు సినిమా చూశారుగా..? యాసిడ్ దాడిలో పూర్తికాలిపోయిన అల్లూ అర్జున్ బాడీకి రామ్ చరణ్ మొహం అతికిస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా దెబ్బతిన్న అల్లూ అర్జున్ మొహాన్ని పూర్తిగా మార్చేశారు. అయితే ఈ సినిమా స్టోరీతోనే ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఆ …
Read More »
KSR
December 9, 2017 SLIDER, TELANGANA
768
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిధారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు..ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర …
Read More »
KSR
December 9, 2017 ANDHRAPRADESH, SLIDER
661
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయత్ర 31వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . ఈ క్రమంలో రేపు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
Read More »
KSR
December 9, 2017 CRIME, SLIDER
901
“మా దగ్గర మీకు నచ్చిన నగని ఎంచుకోండి, ఫోటో కూడా తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. అలాగే నాలుగైదు షాపుల్లో రేట్ ని కంపేర్ చేసుకోండి, మీకు ఎక్కడ ధర తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. డబ్బులు ఊరికినే రావు” అంటూ రోజు ఎక్కడో ఒకచోట మనకు కనిపించే లలితా జ్యూవెలరీ అధినేత కిరణ్ కుమార్ షాప్ లో దొంగలు పడ్డారు.ఇవాళ సాయంత్రం బురఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు …
Read More »